ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
    Tue 11:03

    తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

    • ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని ఇటీవల వ్యాజ్యాలు 
    • నూతన వార్డుల విభజన, జనాభా ప్రక్రియపై అభ్యంతరాలు
    • వ్యాజ్యాలను కొట్టేసిన న్యాయస్థానం
    Read full story
  • సువేందు అధికారి పీఏ హత్య కేసు.. దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. రంగంలోకి కేంద్ర బలగాలు
    Thu 12:30

    సువేందు అధికారి పీఏ హత్య కేసు.. దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. రంగంలోకి కేంద్ర బలగాలు

    • సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్య
    • కేసు దర్యాప్తును స్వీకరించిన పశ్చిమ బెంగాల్ సీఐడీ
    • నకిలీ నంబర్ ప్లేట్లతో వాహనాలను అడ్డగించి కాల్పులు
    • ఘటనా స్థలంలో కేంద్ర బలగాల మోహరింపు
    • సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం
    Read full story
  • సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
    Thu 12:16

    సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

    • ప్రారంభమైన కలెక్టర్ల 7వ కాన్ఫరెన్స్
    • గత ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిందన్న సీఎం
    • సంపద సృష్టి, అభివృద్ధి, సంక్షేమం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయన్న చంద్రబాబు
    • ఫిర్యాదులను వంద శాతం పరిష్కరించాలని అధికారులకు కీలక ఆదేశం
    • రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయని వెల్లడి
    Read full story
  • ఉపరితల ద్రోణి.. రెండు తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు వర్ష సూచన
    Thu 12:14

    ఉపరితల ద్రోణి.. రెండు తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు వర్ష సూచన

    • కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
    • ద్రోణి ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వెల్లడించిన వాతావరణ శాఖ
    • ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం
    Read full story
  • ఆయన 100వ సినిమా నేనే చేయాల్సింది.. నిర్మాత ఆర్బీ చౌదరి మృతిపై రజనీకాంత్
    Thu 12:11

    ఆయన 100వ సినిమా నేనే చేయాల్సింది.. నిర్మాత ఆర్బీ చౌదరి మృతిపై రజనీకాంత్

    • నిర్మాత ఆర్బీ చౌదరి మృతిపై రజనీకాంత్ నివాళి
    • తన 100వ సినిమాలో నటించాలని చౌదరి కోరారని వెల్లడి
    • తప్పకుండా నటిస్తానని తాను మాట ఇచ్చానన్న సూపర్ స్టార్
    • ఎందరో టెక్నీషియన్లకు ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి అని కితాబు
    • గొప్ప వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమని ఆవేదన
    Read full story
  • ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడి
    Thu 12:05

    ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడి

    • ఏపీకి వచ్చిన ప్రముఖ మోటార్‌సైకిల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్
    • సత్యవేడులో రూ. 2,200 కోట్లతో భారీ తయారీ యూనిట్ ఏర్పాటు
    • తమిళనాడు వెలుపల సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి ప్లాంట్ ఇదే
    • ప్రాజెక్టు ద్వారా దాదాపు 5,000 ఉద్యోగాల కల్పన
    • పెట్టుబడికి ఆమోదం తెలిపిన ఏపీ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి
    Read full story
  • ముంబై ఇండియన్స్‌కు డబుల్ షాక్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ దూరం!
    Thu 12:02

    ముంబై ఇండియన్స్‌కు డబుల్ షాక్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ దూరం!

    • పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్
    • మిగిలిన నాలుగు మ్యాచ్‌లు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలు
    • ఆర్సీబీతో కీలక మ్యాచ్‌కు ముందు జట్టులో కెప్టెన్సీ సంక్షోభం
    • పాండ్యా, సూర్య అందుబాటులో లేకుంటే రోహిత్‌కు కెప్టెన్సీ?
    Read full story
  • మరోసారి గవర్నర్ ను కలిసిన విజయ్.. అపాయింట్ మెంట్ కోరిన పళనిస్వామి
    Thu 11:44

    మరోసారి గవర్నర్ ను కలిసిన విజయ్.. అపాయింట్ మెంట్ కోరిన పళనిస్వామి

    • తమిళ రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ
    • టీవీకేకు మద్దతు పలికిన కాంగ్రెస్
    • ఈ మధ్యాహ్నం గవర్నర్ ను పళనిస్వామి కలిసే అవకాశం
    Read full story
  • విజయ్ గెలుపు రహస్యం చెప్పిన తెలంగాణ మంత్రి వివేక్
    Thu 11:43

    విజయ్ గెలుపు రహస్యం చెప్పిన తెలంగాణ మంత్రి వివేక్

    • తమిళనాడులో విజయ్ గెలుపుపై మంత్రి వివేక్ వ్యాఖ్యలు
    • సోషల్ మీడియా రీల్స్ కూడా విజయ్ గెలుపునకు కారణమన్న వివేక్
    • యువ నాటకోత్సవాల వేదికగా ఆసక్తికర విశ్లేషణ
    • కళలకున్న శక్తికి విజయ్ గెలుపే నిదర్శనమని వెల్లడి
    • పాఠశాలల్లో సంగీతం, నాట్యం కోర్సులుండాలని సూచన
    Read full story
  • అరుదైన వ్యాధి.. ప్రియుడి గొంతు వినలేకపోతున్న యువతి!
    Thu 11:17

    అరుదైన వ్యాధి.. ప్రియుడి గొంతు వినలేకపోతున్న యువతి!

    • చైనాలో ఓ మహిళకు ఎదురైన‌ వింత అనుభవం 
    • ఉదయం నిద్రలేచేసరికి ప్రియుడి గొంతు వినిపించడం ఆగిపోయిన వైనం
    • ‘రివర్స్ స్లోప్ హియరింగ్ లాస్’ అనే అరుదైన వ్యాధే దీనికి కారణం
    • తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలు వినలేకపోవడమే ఈ వ్యాధి లక్షణం
    • వైరల్ ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యల వల్ల ఇది రావొచ్చన్న వైద్యులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV