Tue 10:20 ఆ ఫ్రెండ్ అవమానించడం వల్లనే ఆర్టిస్టునయ్యాను: నటుడు చరణ్ రాజ్ మొదటి నుంచి డాన్స్ అంటే ఇష్టం కన్నడలో మొదటి సినిమా చేశాను వరుస హిట్లు పడటం అదృష్టమన్న చరణ్ రాజ్ Read full story
Mon 14:27 ఈ ఫలితాలపై విజయ్‌కి ఒక్క శాతం కూడా డౌట్ లేదు: తండ్రి చంద్రశేఖర్ తమిళనాట దూసుకెళుతున్న టీవీకే.. 111 స్థానాల్లో ఆధిక్యం కాంగ్రెస్‌కు పొత్తుకు విజయ్ సిద్ధంగా ఉన్నాడని ప్రకటన ఇది విజయ్ 30 ఏళ్ల కల అని వివరించిన తండ్రి చంద్రశేఖర్ కొడుకు విజయంపై తల్లి శోభ ఆనందం Read full story
Mon 14:26 ఆర్‌సీబీకి గట్టి షాక్.. గాయంతో జట్టును వీడి స్వదేశానికి పయనమైన స్టార్ ఓపెనర్ గాయంతో ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లిన ఆర్‌సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ చేతి వేలి గాయానికి స్కానింగ్ చేయించుకోనున్న సాల్ట్ ఇప్పటికే మూడు మ్యాచ్‌లకు దూరమైన ఇంగ్లండ్ బ్యాటర్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న జాకబ్ బెథెల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆర్‌సీబీకి ఇది గట్టి ఎదురుదెబ్బ Read full story
Mon 14:23 ద్రవిడ కోటను బద్దలుకొట్టిన విజయ్.. ఆరు దశాబ్దాల చరిత్రకు బ్రేక్ తమిళనాడు ఎన్నికల్లో సంచలనం సృష్టిస్తున్న నటుడు విజయ్ పార్టీ అధికారానికి చేరువలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఆరు దశాబ్దాల డీఎంకే, ఏఐఏడీఎంకేల పాలనకు ముగింపు సంకేతాలు అధికార డీఎంకేకు ఊహించని భారీ పరాజయం కొన్ని ప్రాంతాల్లో బలపడిన ఏఐఏడీఎంకే Read full story
Mon 14:07 ఎన్నికల ఫలితాల ట్రెండ్ పై సీఎం చంద్రబాబు స్పందన ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసమే ఎన్డీయే విజయం అన్న చంద్రబాబు వికసిత భారత్ లక్ష్య సాధనకు ఈ ఫలితం మరింత బలాన్నిచ్చిందని వెల్లడి సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ స్ఫూర్తితో ఎన్డీయే ముందుకు సాగుతోందంటూ ప్రకటన యువత విశ్వసనీయత, అభివృద్ధిని కోరుకుంటున్నారని ఈ తీర్పు చాటిందని స్పష్టీకరణ ప్రధాని మోదీ, అమిత్ షా, ఎన్డీయే నేతలకు చంద్రబాబు అభినందనలు Read full story
Mon 13:51 చిరంజీవి 'విశ్వంభర'.. త్రిష బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ విశ్వంభర నుంచి త్రిష ఫస్ట్ లుక్ విడుదల పుట్టినరోజు కానుకగా పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఈ చిత్రంలో 'అవని' అనే పాత్రలో నటిస్తున్న త్రిష Read full story
Mon 13:36 మమతా బెనర్జీ కీలక ప్రకటన.. పార్టీ ఏజెంట్లకు వీడియో సందేశం పశ్చిమ బెంగాల్‌లో అధికారం దిశగా బీజేపీ చారిత్రక అడుగులు ఓటమి అంచున ఉన్నా వెనక్కి తగ్గని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కౌంటింగ్ కేంద్రాలు వీడొద్దని పార్టీ ఏజెంట్లకు వీడియో సందేశం బీజేపీ, కేంద్ర బలగాలపై తీవ్ర ఆరోపణలు చేసిన మమత పులి పిల్లల్లా పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన దీదీ Read full story
Mon 13:27 మేం ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు వస్తున్నాయి: శశి థరూర్ కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఆధిక్యత ఫలితాలపై సంతోషం వ్యక్తం చేసిన శశి థరూర్ సీఎం అభ్యర్థిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి Read full story
Mon 13:22 విజయ్ నివాసానికి వెళ్లిన త్రిష! ఘన విజయం దిశగా దూసుకెళుతున్న విజయ్ పార్టీ టీవీకే విజయ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపిన త్రిష విజయ్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే అవకాశం Read full story
Mon 13:19 తొలి అడుగులోనే ప్రభంజనం.. విజయ్ నివాసంలో వెల్లువెత్తిన సంబరాలు.. ఇదిగో వీడియో! తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ హవా తొలి ట్రెండ్స్‌లో 106 స్థానాల్లో టీవీకే అభ్యర్థుల ఆధిక్యం డీఎంకే, అన్నాడీఎంకే కూటములను వెనక్కి నెట్టిన విజయ్ పార్టీ విజయ్ నివాసంలో సంబరాల్లో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఏర్పాటుపై మొదలైన పోస్ట్-పోల్ పొత్తుల చర్చ Read full story