ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎగ్జిట్ పోల్స్.. మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీదే హవా!
    Mon 18:46

    ఎగ్జిట్ పోల్స్.. మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీదే హవా!

    • టైమ్స్ నౌ, ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడి
    • బీజేపీ కూటమికి 230 స్థానాలు: టైమ్స్ నౌ
    • బీజేపీకి 109 నుంచి 124 స్థానాలు: ఇండియా టుడే
    Read full story
  • హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ ఆల్ టైమ్ రికార్డ్.. రికార్డు స్థాయిలో పెరిగిన అద్దెలు
    Tue 14:47

    హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ ఆల్ టైమ్ రికార్డ్.. రికార్డు స్థాయిలో పెరిగిన అద్దెలు

    • తొలి త్రైమాసికంలో 31.5 లక్షల చ.అ. ఆఫీస్ స్థలం లీజింగ్
    • గతేడాదితో పోలిస్తే 21.6 శాతం వృద్ధి నమోదు
    • మొత్తం లీజింగ్‌లో మాదాపూర్ వాటానే 91 శాతం
    • కొత్త సరఫరా లేకపోవడంతో తగ్గిన ఖాళీలు.. పెరిగిన అద్దెలు
    • ఐటీ-బీపీఎం, ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌ల నుంచే అధిక డిమాండ్
    Read full story
  • అరే యార్.. ఆ పోస్ట్ నా గురించి కాదు: సల్మాన్ ఖాన్
    Tue 14:39

    అరే యార్.. ఆ పోస్ట్ నా గురించి కాదు: సల్మాన్ ఖాన్

    • ఒంటరితనం గురించి సల్మాన్ పెట్టిన పోస్టుతో కంగారుపడ్డ అభిమానులు
    • కొంచెం పర్సనల్ సమయం కేటాయించుకోవాలనిపించిందన్న సల్మాన్
    • కోట్లాది మంది తనతో ఉన్నప్పుడు ఒంటరివాడిని ఎలా అవుతానని ప్రశ్న
    Read full story
  • కృష్ణా నదిపై 100 పడవలతో వచ్చిన మత్స్యకారులు.. స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్
    Tue 14:36

    కృష్ణా నదిపై 100 పడవలతో వచ్చిన మత్స్యకారులు.. స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్

    • ఏపీలో మత్స్యకార భరోసా నిధుల విడుదల 
    • నిధులు విడుదల చేసినందుకు సీఎంకు మత్స్యకారుల కృతజ్ఞతలు
    • కృష్ణానదిలో 100 పడవలతో వినూత్న ర్యాలీ
    • ఉండవల్లి వద్ద మత్స్యకారులతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్
    • ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా
    Read full story
  • లులూ హైపర్‌మార్కెట్‌లో షాకింగ్ దృశ్యాలు.. పురుగులు పట్టిన పిండి, కుళ్లిన కూరగాయలు!
    Tue 14:35

    లులూ హైపర్‌మార్కెట్‌లో షాకింగ్ దృశ్యాలు.. పురుగులు పట్టిన పిండి, కుళ్లిన కూరగాయలు!

    • హైదరాబాద్‌లోని లులూ హైపర్‌మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
    • అపరిశుభ్రత, పురుగుల కారణంగా 150 కిలోల ఆహార పదార్థాలు సీజ్
    • కిచెన్, రిటైల్, మాంసం విభాగాల్లో తీవ్రమైన ఉల్లంఘనలు గుర్తింపు
    • గడువు ముగిసినా తప్పుడు లేబుళ్లతో ఉత్పత్తుల విక్రయం
    • కల్తీ అనుమానంతో పలు ఆహార నమూనాలను ల్యాబ్‌కు పంపిన అధికారులు
    Read full story
  • మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుంది: మంచు మనోజ్ ప్రకటన
    Tue 14:25

    మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుంది: మంచు మనోజ్ ప్రకటన

    • వచ్చే ఎన్నికల్లో తన భార్య మౌనిక పోటీ చేస్తుందన్న మనోజ్
    • ప్రస్తుతం తాము రాజకీయాల్లో భాగమయ్యామని స్పష్టీకరణ
    • 'ఐక్య' సంస్థకు రాజకీయాలకు సంబంధం లేదని వెల్లడి
    • సేవా కార్యక్రమాలకు సొంత నిధులు వెచ్చిస్తానని ప్రకటన
    • తండ్రితో గొడవలపై సరదాగా స్పందించిన మనోజ్
    Read full story
  • ఏపీలో పాస్టర్ అభినయ్ దర్శన్ పై కత్తులతో దాడి.. దాడి వెనుక కుట్ర ఉందన్న అభినయ్
    Tue 14:21

    ఏపీలో పాస్టర్ అభినయ్ దర్శన్ పై కత్తులతో దాడి.. దాడి వెనుక కుట్ర ఉందన్న అభినయ్

    • పాడేరు నియోజకవర్గంలో అభినయ్ దర్శన్ పై దాడి
    • రాజకీయ పార్టీ పేరుతో మత ప్రచారం చేస్తావా అంటూ దాడి
    • తనను అంతమొందించడానికి పక్కా స్కెచ్ వేశారని వ్యాఖ్య
    Read full story
  • ఇండియన్‌ సినిమా చూపించేందుకు థియేటర్‌ అద్దెకు తీసుకున్న పాక్‌ టెక్కీ.. ఎందుకో తెలుసా?
    Tue 14:07

    ఇండియన్‌ సినిమా చూపించేందుకు థియేటర్‌ అద్దెకు తీసుకున్న పాక్‌ టెక్కీ.. ఎందుకో తెలుసా?

    • ‘3 ఇడియట్స్’ స్క్రీనింగ్ కోసం అద్దెకు థియేటర్‌
    • శాన్‌ఫ్రాన్సిస్కోలో 250 సీట్ల థియేటర్ బుక్‌
    • పాక్‌ సంతతికి చెందిన టెక్కీ ప్రకటన
    • నిరాశలో ఉన్నవారిలో స్పూర్తి నింపేందుకు
    Read full story
  • ఏపీ సామాజిక స్వరూపం ఇదే.. 2.69 కోట్లతో బీసీలు టాప్!
    Tue 14:03

    ఏపీ సామాజిక స్వరూపం ఇదే.. 2.69 కోట్లతో బీసీలు టాప్!

    • గత ప్రభుత్వ హయాంలో జరిగిన కులగణన నివేదిక వెల్లడి
    • ఏపీ జనాభాలో 50.59 శాతంతో బీసీలదే ఆధిపత్యం
    • రాష్ట్ర మొత్తం జనాభా 5.31 కోట్లు.. పురుషుల కంటే మహిళలే ఎక్కువ
    • ఎస్సీలు 18.31%, ఓసీలు 23.53 శాతం, ఎస్టీలు 5.86 శాతంగా నమోదు
    • శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 80.83 శాతం బీసీ జనాభా
    Read full story
  • కదులుతున్న కారులో మహిళా లాయర్ పై సామూహిక అత్యాచారం
    Tue 13:58

    కదులుతున్న కారులో మహిళా లాయర్ పై సామూహిక అత్యాచారం

    • బాంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న బాధితురాలు
    • పుణే హోటల్ లో ఇద్దరు వ్యక్తులు పరిచయం
    • అందరూ పబ్ కు వెళుతుండగా కారులో అత్యాచారం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV