Mon 12:47 అనారోగ్యంతో ఖమ్మం న్యాయమూర్తి జయమ్మ మృతి ప్రాణం తీసిన విష జ్వరం పది రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్‌లో చికిత్స జయమ్మది మహబూబ్‌నగర్ జిల్లా Read full story
Sat 17:14 నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే అసత్య ప్రచారం చేస్తున్నారు: మంగ్లీ రూ. 10 కోట్ల మేర మోసం చేశారంటూ మంగ్లీపై లాయర్ సుబ్బారావు ఫిర్యాదు తన గుర్తింపును హననం చేసేలా కుట్ర జరుగుతోందన్న మంగ్లీ నోట్ల కట్టల దృశ్యాలతో తనకు సంబంధం లేదన్న మంగ్లీ Read full story
Sat 16:55 ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా చర్చలు... జేడీ వాన్స్ కు స్వాగతం పలికిన షరీఫ్ శాంతి స్థాపన కోసం అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు పాక్ ప్రధాని షెహబాజ్‌తో అమెరికా వైస్ ప్రెసిడెంట్ భేటీ శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ ప్రాంతీయ శాంతి స్థాపనే లక్ష్యంగా ఈ చర్చలు భేటీలో పాల్గొన్న జేడీ వాన్స్, జారెడ్ కుష్నర్ Read full story
Sat 16:34 రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారు: కేటీఆర్ పేదల భూములను అరాచకంగా లాక్కుంటున్నారన్న కేటీఆర్ అధికారం ఎవరికీ శాశ్వతం కాదని వ్యాఖ్య ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో భూ దందాకు తెరలేపారని మండిపాటు Read full story
Sat 16:26 అభిషేక్ శర్మ ఊర మాస్ బ్యాటింగ్.. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ రికార్డు స్కోరు! పంజాబ్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విధ్వంసకర ఆరంభం సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగిన అభిషేక్ శర్మ పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసిన హైదరాబాద్ ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌కు ఇదే అత్యధిక స్కోరు కేవలం 22 బంతుల్లోనే 7 సిక్సర్లతో 66 పరుగులు చేసిన అభిషేక్ Read full story
Sat 16:18 ఓటీటీలోకి వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'... స్ట్రీమింగ్ తేదీ ఖరారు పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ ఏప్రిల్ 16 నుంచి స్ట్రీమింగ్ Read full story
Sat 16:11 ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదా రోడ్లు శుభ్రం చేయాల్సిందే! మధ్యప్రదేశ్‌లోని బోర్సర్ గ్రామంలో అసభ్య భాషపై నిషేధం నిబంధన మీరితే రూ.500 జరిమానా లేదా గంటపాటు రోడ్లు ఊడవాలి గ్రామ సర్పంచ్ చొరవతో బూతుల వాడకం పూర్తిగా తగ్గుముఖం గ్రామంలో పరిశుభ్రత, వై-ఫై వంటి ఇతర సంస్కరణలు మహిళల నుంచి ఈ మార్పుపై హర్షం Read full story
Sat 15:59 ఐటీ కంపెనీలో దారుణం: ఉద్యోగినులతో బీఫ్ తినిపించడం, లైంగిక వేధింపులు, మత మార్పిడి యత్నం నాసిక్ ఐటీ కంపెనీలో లైంగిక, మతపరమైన వేధింపుల కలకలం నమాజ్ చేయించడం వంటి తీవ్ర ఆరోపణలు హెచ్‌ఆర్ మేనేజర్‌తో సహా ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు కంపెనీలో పోష్ చట్టం అమలుపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశం Read full story
Sat 15:45 టీడీపీ కార్యాలయంలో శిక్షణా తరగతులు... క్రమం తప్పకుండా హాజరవుతున్న చంద్రబాబు కార్యకర్తలతో కలిసి కాఫీ తాగుతూ అభిప్రాయాల మార్పిడి పార్టీ శ్రేణుల ఆర్థిక బలోపేతానికి E3 కార్యక్రమం ప్రకటన క్లీన్ పాలిటిక్స్‌కు టీడీపీని కేరాఫ్ అడ్రస్‌గా నిలపాలని పిలుపు టీడీపీ కుటుంబాన్ని సొంత కుటుంబంలాగే చూసుకుంటానని వెల్లడి Read full story
Sat 15:26 ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన పంజాబ్... బ్యాటింగ్ చేయనున్న సన్‌రైజర్స్ ఐపీఎల్ 17వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన శ్రేయస్ అయ్యర్ ముల్లన్‌పూర్ వేదికగా ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు కీలక మార్పులతో బరిలోకి దిగిన పంజాబ్, హైదరాబాద్ Read full story