టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు
- పేదలకు దొంగ పట్టాలు పంపిణీ చేశారని ఆరోపణలు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాపులపాడు ఎమ్మార్వో
- తన సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఎమ్మార్వో
కాగా, మొన్నటి ఎలక్షన్స్ సమయంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా వంశీ తన అనుచరులతో కలిసి బాపులపాడు మండలంలోని పెరికీడు, కొయ్యూరు, కోడూరుపాడు, బాపులపాడు సహా పలు గ్రామాల్లో పేదలకు ఇళ్ల పట్టాలను వేల సంఖ్యలో పంపిణీ చేసినట్టు సమాచారం.