భారత్ కయ్యానికి కాలుదువ్వుతోంది...దెబ్బతినడం ఖాయం: ముషారఫ్
- పాకిస్థాన్ సైన్యం గట్టి బుద్ధి చెబుతుంది
- చివరి రక్తం బొట్టు వరకు పోరాడే శక్తి మా సైన్యానిది
- రాజకీయ పునః ప్రవేశం వేళ మాటల కనికట్టు
ఈ నేపథ్యంలో మళ్లీ తన పార్టీని పట్టాలపైకి తెచ్చి పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తున్న ఆయన సైన్యాన్ని మంచి చేసుకునేందుకు వారికి మద్దతుగా మాట్లాడారు. పాకిస్థాన్ సైనికులు చిట్టచివరి రక్తపు బొట్టు వరకు పోరాడే శక్తి ఉన్న వారని, పాకిస్థాన్‌పై భారత్ ఎలాంటి దుస్సాహసానికి సిద్ధపడినా దెబ్బతినడం ఖాయమని చెప్పారు.