ఆ విషయం ముస్లింలకూ తెలుసు.. అయోధ్యపై బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు
- రాముడు అయోధ్యలోనే పుట్టాడన్న విషయం ప్రపంచానికి తెలుసు
- వివాదం ముగింపు దశకు చేరుకుంది
- రామమందిరం నిర్మించాల్సిందే
ఆర్టికల్ 370 రద్దుపై మాట్లాడుతూ.. మోదీ, షాలు ఇద్దరూ కలిసి ఒకే దేశం-ఒకే రాజ్యాంగం-ఒకే జెండా’ కలను నెరవేర్చారని, సర్దార్ పటేల్ తర్వాత ఈ పని చేసింది వారేనని కొనియాడారు. ఈ ఒక్క నిర్ణయంతో కేంద్రంపై ప్రజల విశ్వాసం పెరిగిందన్నారు. ప్రస్తుతం చాలా దేశాలు ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయని, మోదీ ఈ సంక్షోభాన్ని సమర్థంగా పరిష్కరిస్తారని బాబా రాందేవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.