• ఏపీపీఎస్సీ నియామకాలపై దృష్టి పెట్టిన సీఎం జగన్... ఇకపై ఇంటర్వ్యూలకు చెల్లుచీటీ
    Thu 14:51

    ఏపీపీఎస్సీ నియామకాలపై దృష్టి పెట్టిన సీఎం జగన్... ఇకపై ఇంటర్వ్యూలకు చెల్లుచీటీ

    • రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
    • ఏపీపీఎస్సీపై సీఎం జగన్ సమీక్ష
    • నియామకాల నిర్వహణలో లోటుపాట్లు ఉండరాదని ఆదేశం
  • జీవన్ రెడ్డి నివాసంలో 'బ్రేక్ ఫాస్ట్' రాజకీయం: మంత్రుల బుజ్జగింపులు ఫలించేనా?
    Sat 13:13

    జీవన్ రెడ్డి నివాసంలో 'బ్రేక్ ఫాస్ట్' రాజకీయం: మంత్రుల బుజ్జగింపులు ఫలించేనా?

    • వలస నేతల ప్రాధాన్యతపై రగిలిపోతున్న జీవన్ రెడ్డి
    • ఆయనను బుజ్జగించేందుకు వెళ్లిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి, మేడిపల్లి
    • మంత్రుల ముందే పార్టీ వైఖరిపై ఆవేదన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి
    • ఉగాది తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఇప్పటికే ప్రకటన
    • ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారంటూ వార్తలు
  • నా ఆస్కార్ కల.. త్రివిక్రమ్‌తోనే సాధ్యం: థమన్
    Sat 13:11

    నా ఆస్కార్ కల.. త్రివిక్రమ్‌తోనే సాధ్యం: థమన్

    • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆస్కార్ సాధిస్తానని చెప్పిన థమన్
    • రెహమాన్, కీరవాణి తనకు స్ఫూర్తి అని వెల్లడి
    • త్రివిక్రమ్ వద్ద అద్భుతమైన రామాయణం కథ ఉందన్న థమన్
    • ఆస్కార్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ప్రశంసలు
  • కాల్పుల విరమణకు ఒప్పుకోబోం.. ఇరాన్ సంచలన ప్రకటన
    Sat 13:01

    కాల్పుల విరమణకు ఒప్పుకోబోం.. ఇరాన్ సంచలన ప్రకటన

    • తాత్కాలిక విరమణ కాదు యుద్ధానికి శాశ్వత ముగింపు కావాలని డిమాండ్
    • గతంలో జరిగిన ఒప్పందాలను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఆరోపణ
    • ఈ అక్రమ యుద్ధానికి అమెరికానే బాధ్యత వహించాలన్న ఇరాన్ విదేశాంగ మంత్రి
  • పాక్ కోచ్‌గా చేదు అనుభవం.. తొలిసారి నోరు విప్పిన గ్యారీ కిర్‌స్టెన్
    Sat 12:55

    పాక్ కోచ్‌గా చేదు అనుభవం.. తొలిసారి నోరు విప్పిన గ్యారీ కిర్‌స్టెన్

    • పీసీబీ జోక్యం గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఉందని ఆరోపణ
    • బయటి నుంచి నిరంతర ఒత్తిడి కోచింగ్‌ను కష్టతరం చేసిందన్న కిర్‌స్టెన్
    • పాక్ కోచ్ పదవికి రాజీనామా చేసి శ్రీలంక జట్టుకు హెడ్ కోచ్‌గా నియామకం
    • 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా లంక జట్టుతో రెండేళ్ల ఒప్పందం
  • అమెరికా కొత్త ఏఐ పాలసీ.. భారత్‌పై ప్రభావం ఎంత?
    Sat 12:44

    అమెరికా కొత్త ఏఐ పాలసీ.. భారత్‌పై ప్రభావం ఎంత?

    • అమెరికాలో కొత్త జాతీయ ఏఐ పాలసీని ఆవిష్కరించిన ట్రంప్ సర్కార్
    • ఏఐ రేసులో గెలుపే లక్ష్యంగా ఆరు సూత్రాల ప్రణాళిక
    • భారత టెకీలు, ఐటీ సంస్థలపై ప్రభావం చూపే అవకాశం
    • ఏఐకి సిద్ధంగా ఉండే శ్రామిక శక్తిని తయారు చేయడంపై ప్రత్యేక దృష్టి
  • తెలంగాణలో మాంసాహారం జోరు.. పదేళ్లలో 5 రెట్లు పెరిగిన మాంసం వినియోగం
    Sat 12:40

    తెలంగాణలో మాంసాహారం జోరు.. పదేళ్లలో 5 రెట్లు పెరిగిన మాంసం వినియోగం

    • 2024-25 నాటికి 11 లక్షల టన్నులకు చేరిన మాంసం వినియోగం
    • గొర్రెల పెంపకంలో దేశంలోనే తొలి స్థానం
    • 1,935 కోట్లకు పెరిగిన గుడ్ల వినియోగం
  • బెంగళూరులో సిలిండర్ల దొంగలు.. కొరత భయంతో కొత్త తరహా చోరీలు
    Sat 12:38

    బెంగళూరులో సిలిండర్ల దొంగలు.. కొరత భయంతో కొత్త తరహా చోరీలు

    • నగరంలో పెరిగిన గ్యాస్ సిలిండర్ల దొంగతనాలు
    • సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దొంగల చోరీ దృశ్యాలు
    • ఎల్‌పీజీ కొరత ప్రచారంతో పెరిగిన డిమాండ్..
    • బ్లాక్ మార్కెట్‌ లో హెచ్చు ధరకు అమ్మకాలు
  • 'సిట్' చేతికి చిక్కిన డ్రగ్ సప్లయర్.. రోహిత్ రెడ్డికి 24 సార్లు డెలివరీ?
    Sat 12:20

    'సిట్' చేతికి చిక్కిన డ్రగ్ సప్లయర్.. రోహిత్ రెడ్డికి 24 సార్లు డెలివరీ?

    • సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్‌ను అరెస్ట్ చేసిన సిట్
    • రోహిత్ రెడ్డికి 24 సార్లు డ్రగ్స్ పంపినట్టు కాల్ డేటా
    • అభిషేక్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు
  • కరీంనగర్‌లో తీవ్ర విషాదం.. భార్య మరణం తట్టుకోలేక.. అత్తగారింట్లో ఉరేసుకున్న ఎస్సై
    Sat 12:13

    కరీంనగర్‌లో తీవ్ర విషాదం.. భార్య మరణం తట్టుకోలేక.. అత్తగారింట్లో ఉరేసుకున్న ఎస్సై

    • భార్య మరణంతో మనస్తాపానికి గురైన ఎస్సై చంద్రశేఖర్
    • అత్తగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య
    • ఈ నెల 18న కడుపునొప్పితో ఆయన భార్య దివ్య బలవన్మరణం
    • భార్య అంత్యక్రియల సమయంలో ఎస్సైపై గ్రామస్తుల దాడి