• బీసీసీఐ అధ్యక్ష పదవికి ముంబయిలో నామినేషన్ దాఖలు చేసిన గంగూలీ
    Mon 15:23

    బీసీసీఐ అధ్యక్ష పదవికి ముంబయిలో నామినేషన్ దాఖలు చేసిన గంగూలీ

    • నామినేషన్లకు నేడే తుది గడువు 
    • బీసీసీఐ కార్యవర్గం ఎన్నికలు అక్టోబరు 23న 
    • బ్రిజేశ్ కు ఐపీఎల్ చైర్మన్ పదవి!
  • కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు
    Fri 19:25

    కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు

    • తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్
    • ఈ రాత్రికి తిరుమల చేరుకోనున్న నారా లోకేశ్
    • ఈ రాత్రికి తిరుమలలో బస చేయనున్న సీఎం, ఆయన కుటుంబసభ్యులు
    • రేపు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి దర్శనం
    • అన్నప్రసాదం ట్రస్టుకు రూ.44 లక్షలు విరాళం ఇవ్వనున్న కుటుంబం
  • ధురంధర్-2 చిత్రానికి రామ్ చరణ్ రివ్యూ
    Fri 19:15

    ధురంధర్-2 చిత్రానికి రామ్ చరణ్ రివ్యూ

    • 'ధురంధర్ ది రివెంజ్' చిత్రంపై రామ్ చరణ్ ప్రశంసలు
    • సినిమా సహజంగా, ఆకట్టుకునేలా, ప్రభావవంతంగా ఉందని వ్యాఖ్య
    • రణ్‌వీర్ సింగ్ నటన అద్భుతమన్న గ్లోబల్ స్టార్
    • దర్శకుడు ఆదిత్య ధర్ విజన్‌ను కొనియాడిన చరణ్
    • చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు తెలిపిన మెగా పవర్‌స్టార్
  • కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన టాటా మోటార్స్
    Fri 19:14

    కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన టాటా మోటార్స్

    • ఏప్రిల్ 1 నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటన
    • ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో ధరలు సవరిస్తున్నట్లు వెల్లడి
    • మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల్లో మార్పు ఉంటుందని వెల్లడి
  • అప్పు తిరిగివ్వాలని అడగడం ఆత్మహత్యకు ప్రేరేపణ కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
    Fri 19:01

    అప్పు తిరిగివ్వాలని అడగడం ఆత్మహత్యకు ప్రేరేపణ కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

    • అప్పు తిరిగివ్వాలని అడగడం ఆత్మహత్య ప్రేరేపణ కాదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
    • గుజరాత్‌కు చెందిన వ్యక్తిపై నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేత
    • సూసైడ్ నోట్‌లో బెదిరింపుల వివరాలు లేవని పేర్కొన్న ధర్మాసనం
    • అప్పు తిరిగివ్వమని రుణదాత ఫోన్ చేయడం చట్టబద్ధమైన చర్యేనని వ్యాఖ్య
    • గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టిన సర్వోన్నత న్యాయస్థానం
  • పాన్ వ్యసనమే శ్రీహరి ప్రాణం తీసిందా? సుద్దాల అశోక్ తేజ ఏం చెప్పారంటే...!
    Fri 18:53

    పాన్ వ్యసనమే శ్రీహరి ప్రాణం తీసిందా? సుద్దాల అశోక్ తేజ ఏం చెప్పారంటే...!

    • 'భద్రాచలం' సినిమాలో బలంగా కనిపించిన శ్రీహరి
    • 'మేస్త్రి' సినిమా సమయానికి చాలా సన్నబడ్డారన్న సుద్దాల అశోక్ తేజ
    • పాన్ అలవాటే ఆయన మరణానికి కారణమైందని తమకు తర్వాత తెలిసిందని వెల్లడి
    • తోటి వారిని ఆదుకునే గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి శ్రీహరి అని కితాబు
    • శ్రీహరి ఇచ్చిన ధైర్యమే తన జీవితం ముందుకు సాగడానికి కారణమన్న సుద్దాల
  • 'వంద దేవుళ్లు' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన మంచు విష్ణు
    Fri 18:36

    'వంద దేవుళ్లు' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన మంచు విష్ణు

    • విజయ్ ఆంటోని కొత్త చిత్రం 'వంద దేవుళ్లు'
    • ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించిన నటుడు మంచు విష్ణు
    • పోస్టర్ ఇంటెన్స్‌గా, హృద్యంగా ఉందని ప్రశంస
    • ఇదొక 'ఫ్యామిలీ బయోపిక్' అని పేర్కొన్న విష్ణు
    • దర్శకుడు శశి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు
  • బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగింది శూన్యం: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
    Fri 18:35

    బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగింది శూన్యం: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

    • అంకెల గారడీ తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనంలేదన్న ప్రశాంత్ రెడ్డి
    • అవినీతికి అవకాశం ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించారన్న మాజీ మంత్రి
    • ఆరు గ్యారెంటీలకు మంగళం పాడారన్న ప్రశాంత్ రెడ్డి
  • ఆన్‌లైన్ జూదానికి చెక్... మరో 300 యాప్‌లు, వెబ్‌సైట్లపై కేంద్రం వేటు
    Fri 18:24

    ఆన్‌లైన్ జూదానికి చెక్... మరో 300 యాప్‌లు, వెబ్‌సైట్లపై కేంద్రం వేటు

    • ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌పై కేంద్రం కఠిన చర్యలు
    • మరిన్ని అక్రమ వెబ్‌సైట్లు, యాప్‌లపై తాజాగా వేటు
    • కొత్త ఆన్‌లైన్ గేమింగ్ చట్టం కింద కొనసాగుతున్న చర్యలు
    • ఆర్థిక నష్టాలు, ఆత్మహత్యల నేపథ్యంలో కఠిన నిబంధనలు
    • ఈ-స్పోర్ట్స్, సురక్షిత గేమింగ్‌కు మాత్రం ప్రభుత్వ ప్రోత్సాహం
  • మరోసారి అధికారమే లక్ష్యంగా మమతా బెనర్జీ మేనిఫెస్టో.. ప్రజలను ఆకట్టుకునే దిశగా 10 హామీలు!
    Fri 18:23

    మరోసారి అధికారమే లక్ష్యంగా మమతా బెనర్జీ మేనిఫెస్టో.. ప్రజలను ఆకట్టుకునే దిశగా 10 హామీలు!

    • ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
    • బీజేపీని ఢీకొనేందుకు భారీ హామీలను ప్రకటించిన మమత
    • బీజేపీకి ఈసీ లబ్ధి చేకూరుస్తోందని ఆరోపణ