టీఎస్ఆర్టీసీ కార్మికులకు బీజేపీ సంఫీుభావం...బస్ భవన్ ఎదుట ధర్నా
- కార్మికులతో కలిసి ర్యాలీగా వెళ్లి బైఠాయింపు
- పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
కాగా, ఎనిమిదో రోజు కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. నిర్మల్లో మౌన ప్రదర్శన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బస్ డిపో ఎదుట ధర్నా చేశారు. నిజామాబాద్ లో మౌన ప్రదర్శన చేశారు.