ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి ఇరుక్కున్న హిందీ టీవీ నటి... పోలీసు కేసు నమోదు!
- పాయల్ వ్యాఖ్యలతో దుమారం
- పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్త ఫిర్యాదు
- కేసును విచారిస్తున్న పోలీసులు
నెహ్రూతో పాటు ఆయన తండ్రి మోతీలాల్ ను, భార్య, తల్లిని కూడా అవమానించిందని ఈ సందర్శంగా చర్మేశ్ ఆరోపించారు. లాల్ బహదూర్ శాస్త్రి మరణాన్ని ప్రస్తావిస్తూ, అభ్యంతరకరంగా మాట్లాడారని, ఇవి చూస్తే, ఇతర దేశాలు భారతావని గురించి తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరచుకునేలా ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ప్రధానులను అవమానించడంతో పాటు దేశ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా మాట్లాడిన ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, పలు బుల్లితెర రియాలిటీ షోలలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న పాయల్, 2008లో బిగ్ బాస్ షోలోనూ భాగమైంది.