Thu 16:25 భయపడకుండా పోరాడితే జగన్ పులివెందుల పారిపోవడం ఖాయం: చంద్రబాబు రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పనులు చేస్తున్నారు ‘నవరత్నాలు’ నవగ్రహాలుగా మారిపోవడం ఖాయం టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్దార్ Read full story
Mon 17:26 కారులో ఉండే ఈ బటన్‌ను చాలామంది సరిగా ఉపయోగించరు.. ఎప్పుడు వాడాలో చూద్దాం..! డ్యాష్‌బోర్డ్‌లో ఎయిర్ రీసర్క్యులేషన్ బటన్ సరిగా వాడితే వేగంగా కారు వేగంగా చల్లబడుతుంది మైలేజ్ పెరుగుతుంది వేసవిలో ఆన్ చేయాలి చలికాలంలో ఆఫ్ చేయాలి Read full story
Mon 17:22 కేబీఆర్ పార్కు వద్ద చెట్ల నరికివేత... సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు పార్కు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ తదుపరి విచారణ వరకు చెట్లను కొట్టేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు కేబీఆర్ పార్కులో 1300 చెట్లను నరికేస్తున్నారని పిటిషన్ Read full story
Mon 17:17 నేటి మ్యాచ్‌లో ధోనీ ఆడకపోవడమే మంచిది: గవాస్కర్ ఐపీఎల్ 2026లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ ఈరోజు జరిగే మ్యాచ్‌లో ధోనీ ఆడతాడంటూ వార్తలు ఈనాటి మ్యాచ్‌లో ధోనీ బరిలోకి దిగితే జట్టుకు రిస్క్ అన్న సన్నీ Read full story
Mon 17:05 కర్ణాటకలో రెండు ఏనుగుల భీకరపోరు.. పర్యాటకురాలి మృతి... ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో! కర్ణాటక దుబారే ఏనుగుల శిబిరంలో విషాదం రెండు ఏనుగుల మధ్య గొడవతో అనూహ్య ఘటన చెన్నైకి చెందిన మహిళా పర్యాటకురాలు దుర్మరణం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి ఘటనపై అటవీశాఖ అధికారుల విచారణ Read full story
Mon 16:57 కేరళంలో కొలువుతీరిన కొత్త ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు కేరళం సీఎంగా సతీశన్ ప్రమాణ స్వీకారం కేబినెట్ లో కొలువుతీరిన పలువురు మంత్రులు నూతన నాయకత్వంలో రాష్ట్రం సరికొత్త అభివృద్ధిని సాధించాలన్న పవన్ Read full story
Mon 16:49 'పెద్ది' ట్రైలర్ వచ్చేసింది.. థియేటర్లలో మెగా జాతర ఖాయం! ముంబయిలో విడుదలైన ‘పెద్ది’ ట్రైలర్ జూన్ 4న గ్రాండ్ రిలీజ్ బుచ్చిబాబు మార్క్ టేకింగ్ రెహ్మాన్ మ్యూజిక్ అదుర్స్ చరణ్ చెప్పిన డైలాగ్స్ వైరల్ Read full story
Mon 16:40 చైనాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదు భూకంపం ఘటనలో ఇద్దరు మృతి గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు, సహాయక చర్యలు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన అధికారులు Read full story
Mon 16:38 రిక్షా తొక్కుతూ నిరసన వ్యక్తం చేసిన అంబటి రాంబాబు ఇంధన ధరల పెంపుపై నిరసన కార్యక్రమం చేపట్టిన అంబటి దేశంలో ఏపీలోనే అత్యధిక ఇంధన ధరలు ఉన్నాయని విమర్శ ప్రజల కష్టాలు వారికి పట్టడం లేదని ఆగ్రహం Read full story
Mon 16:33 ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు.. ఆదుకున్న ఐటీ షేర్లు రోజులో నష్టాల నుంచి కోలుకుని ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు సెన్సెక్స్ 77 పాయింట్లు, నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభం మార్కెట్లను ఆదుకున్న ఐటీ, ఫార్మా షేర్లు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలలో అమ్మకాల ఒత్తిడి పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అప్రమత్తంగా ఇన్వెస్టర్లు Read full story