Mon 11:06 ఏపీ హైకోర్టు సీజేగా జితేంద్ర కుమార్ మహేశ్వరి ప్రమాణ స్వీకారం! ప్రమాణం చేయించిన గవర్నర్ కార్యక్రమానికి హాజరైన జగన్ జితేంద్ర కుమార్ కు అభినందనలు Read full story
Fri 14:14 విడుదలకు సిద్ధమవుతున్న ఎస్వీ కృష్ణారెడ్డి 'వేదవ్యాస్' ముగింపు దశకు చేరిన ఎస్వీ కృష్ణారెడ్డి ‘వేదవ్యాస్’ చిత్రం నిర్మాతగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సినిమా నిర్మాణం హీరోగా పిడుగు విశ్వనాథ్, విదేశీ నటుల ప్రత్యేక పాత్రలు త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు Read full story
Fri 14:07 బెంగాల్‌లో ఓటింగ్ శాతాన్ని చూసి చాలా సంతోషించా: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ 'ఎస్ఐఆర్' కేసు విచారణ సందర్భంగా పోలింగ్ శాతంపై సుప్రీంకోర్టు స్పందన పోలింగ్ ప్రశాంతంగా ముగియడంపై ప్రశంసలు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు వేయడం ఆనందంగా ఉందన్న సుప్రీంకోర్టు Read full story
Fri 14:05 వాంఖెడేలో సంజు విధ్వంసం.. శశి థరూర్ కవితాత్మక ప్రశంసలు! ముంబైపై 54 బంతుల్లో 101 పరుగులు చేసిన సంజు శాంసన్ అద్భుతమైన నైపుణ్యంతో చెక్కిన శతకం అని థరూర్ ప్రశంస సునాయాసంగా సాధించాడని కితాబు Read full story
Fri 14:02 మహిళా బిల్లును అడ్డుకున్నారు... ఇండియా కూటమిపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు సీఎం చంద్రబాబు పిలుపు మహిళా బిల్లును అడ్డుకున్న ఇండియా కూటమిపై నిరసనలు చేపట్టాలని చంద్రబాబు పిలుపు ఈ నెల 30లోగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఆందోళనలు చేయాలని ఆదేశం 'స్త్రీ శక్తి' పేరుతో సదస్సులు నిర్వహించి వాస్తవాలు వివరించాలని సూచన డీలిమిటేషన్ సాకుతో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే బిల్లును అడ్డుకున్నాయని ఆరోపణ ఎన్డీఏ మహిళా పక్షపాతి అని.. ఇండియా కూటమి మహిళా వ్యతిరేకి అని వ్యాఖ్య Read full story
Fri 13:52 మమత దిగిపోయే సమయం వచ్చింది.. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుంది: అమిత్ షా మొదటి దశలో 110 స్థానాలను గెలుస్తామన్న అమిత్ షా బెంగాల్ ప్రజలు తమ భవిష్యత్తును తొలి దశలోనే నిర్ణయించుకున్నారని వెల్లడి బీజేపీ నుంచి బెంగాలీయే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టీకరణ Read full story
Fri 13:40 బీజేపీ కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయానికి వచ్చిన ప్రీతిరెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో భేటీ కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీని కలిసిన మల్లారెడ్డి కుటుంబం Read full story
Fri 13:38 బాలయ్య మాస్.. కొరటాల క్లాస్.. భారీ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఫిక్స్! నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో కొత్త చిత్రం మే 1న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమా ప్రారంభం జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్.. 2027 సంక్రాంతికి విడుదల లక్ష్యం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న సుధాకర్ చెరుకూరి హీరోయిన్‌గా ప్రియమణి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం Read full story
Fri 13:22 రేపు ముంబై వెళుతున్న చంద్రబాబు ఎకనామిక్ టైమ్స్ 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు అందుకోనున్న చంద్రబాబు గెస్ట్ ఆఫ్ హానర్ గా కూడా ప్రత్యేక ఆహ్వానం ముఖ్య అతిథిగా హాజరుకానున్న నిర్మలా సీతారామన్ Read full story
Fri 13:09 శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. రేవంత్ సర్కార్ చేసిన హత్య: కేటీఆర్ ఈ ఉదయం మృతి చెందిన శంకర్ గౌడ్ పార్థివదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు అనుమతించకపోవడం దుర్మార్గమన్న కేటీఆర్ అరెస్ట్ చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ Read full story