Amaravathi: తమకు కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ను కోరనున్న రాజధాని రైతులు

  • అమరావతి కోసం భూములిచ్చిన రైతులు
  • మందడంలో రాజధాని రైతుల సమావేశం
  • సీఎంను కలవాలని నిర్ణయం
ఏపీ రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు త్వరలోనే సీఎం జగన్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. తమకు కేటాయించిన ప్లాట్లను త్వరగా అభివృద్ధి చేయాలని వారు సీఎంను కోరనున్నారు. రాజధాని రైతులు ఇవాళ తుళ్లూరు మండలం మందడంలో సమావేశమయ్యారు. రాజధానిలో త్వరితగతిన అభివృద్ధి పనులు చేపట్టాలని జగన్ ను కోరాలని వారు తీర్మానించారు.
Amaravathi
Jagan
Andhra Pradesh
Farmers

More Telugu News