Sat 15:29 ఎంపీడీవో సరళ ఆరోపణలు అబద్ధం: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎంపీడీవో ఇంటికి వెళ్లి దాడి చేయలేదు ఈ ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమేనా? కరెంట్, నీటి సరఫరాను ఎమ్మెల్యే కట్ చేస్తారా? Read full story
Thu 08:17 సీఎంపై పోస్టుల కేసు: వైసీపీ నేత పూడి శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు సీఎంపై సోషల్ మీడియా పోస్టుల కేసులో వైసీపీ నేత పూడి శ్రీహరికి ఎదురుదెబ్బ అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు ప్రస్తుతానికి అరెస్టు చేస్తారనడానికి ఆధారాల్లేవని స్పష్టం చేసిన న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా Read full story
Thu 08:17 తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ప్రారంభం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ తమిళనాడులోని మొత్తం స్థానాలకు ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకోనున్న 5.73 కోట్ల మంది బెంగాల్‌లో మొదటి విడతలో 152 స్థానాలకు పోలింగ్ Read full story
Thu 08:11 కొత్త పింఛన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. తొలి ప్రాధాన్యత వారికే! ఏపీలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు తొలి విడతగా వితంతువులకు జూన్ 12 నుంచి పింఛన్లు రాష్ట్రవ్యాప్తంగా 1.53 లక్షల మందికి కొత్తగా ప్రయోజనం ఆ తర్వాత దివ్యాంగులకు కొత్త పింఛన్లు ఇచ్చే యోచన కొత్త పింఛన్ల కోసం 10 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా Read full story
Thu 08:05 తమిళనాడు, బెంగాల్‌లో పోలింగ్.. రికార్డుస్థాయిలో ఓటేయాలన్న ప్రధాని తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు పశ్చిమ బెంగాల్‌లో 152 స్థానాలకు తొలి విడత పోలింగ్ రికార్డు స్థాయిలో ఓటేయాలని ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు యువత, మహిళలు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి Read full story
Thu 07:42 హనీ ట్రాప్ కేసులో నిర్లక్ష్యం.. ఇద్దరు సీఐలపై వేటు, వీఆర్‌కు అటాచ్ అనంతపురంలో వెలుగు చూసిన భారీ హనీ ట్రాప్ ముఠా కేసు విచారణలో నిర్లక్ష్యం వహించిన సీఐలపై వేటు సీఐ శ్రీహర్ష, రాజేంద్రనాథ్‌ను వీఆర్‌కు పంపిన ఉన్నతాధికారులు ఎస్పీని ఆశ్రయించడంతో కదిలిన డొంక ముఠాలోని ప్రధాన మహిళా నిందితురాలు అరెస్ట్ Read full story
Thu 07:36 హర్మూజ్ జలసంధిలో కొత్త టెన్షన్.. ఇంటర్నెట్ కేబుళ్లపై ఇరాన్ హెచ్చరిక! గల్ఫ్‌లో ఇంటర్నెట్ కేబుళ్ల భద్రతపై ఇరాన్ అనుకూల మీడియా హెచ్చరిక హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే కేబుళ్లు లక్ష్యంగా మారవచ్చని సూచన కేబుళ్లు దెబ్బతింటే గల్ఫ్ దేశాల కనెక్టివిటీకి తీవ్ర విఘాతం తప్పదని ఆందోళన ఇది గల్ఫ్ దేశాలకు ఇరాన్ పంపుతున్న వ్యూహాత్మక సంకేతమన్న విశ్లేషకులు Read full story
Thu 07:26 కల్లులో కల్తీకి డ్రగ్స్.. హైదరాబాద్‌లో రూ.17 కోట్ల మత్తుపదార్థాలు సీజ్! హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించిన ఎన్‌సీబీ మౌలాలిలో రూ.17.40 కోట్ల విలువైన అల్ప్రజోలామ్ స్వాధీనం కల్లులో కల్తీ చేసేందుకు డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు వెల్లడి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు Read full story
Thu 07:14 ఆటో డెబిట్ చెల్లింపులపై ఆర్‌బీఐ గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ అవసరం లేదు! ఆటో డెబిట్ చెల్లింపులకు ఓటీపీ నిబంధనల సడలింపు రూ.15,000 వరకు చెల్లింపులకు ఓటీపీ నుంచి మినహాయింపు బీమా, సిప్, క్రెడిట్ కార్డులకు లక్ష రూపాయల వరకు వెసులుబాటు చెల్లింపులకు ముందు, తర్వాత కొనసాగనున్న ఎస్సెమ్మెస్ అలర్ట్‌లు Read full story
Thu 06:56 బ్యాటింగే మా కొంప ముంచింది.. ఓటమిపై రిషభ్ పంత్ తీవ్ర ఆవేదన రాజస్థాన్ రాయల్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి ఇది లక్నో జట్టుకు వరుసగా నాలుగో ఓటమి బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణమన్న కెప్టెన్ రిషభ్ పంత్ తక్కువ స్కోరును కాపాడిన బౌలర్లను ప్రశంసించిన రియాన్ పరాగ్ Read full story