-
గాంధీ జయంతి రోజున మద్యం షాపులు ఎక్కడ తెరిచారో చంద్రబాబు చెప్పాలి: ఎమ్మెల్యే రజని డిమాండ్
- జగన్ వైఖరి అర్థంకావడంలేదన్న చంద్రబాబు
- గాంధీ జయంతి రోజున మద్యం అమ్మడమేంటని వ్యాఖ్యలు
- చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ మహిళా ఎమ్మెల్యే
-
'టపోరీ' అంటూ రాహుల్ గాంధీపై కంగన వ్యాఖ్యలు.. విపక్ష నేతల ఫైర్
- లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రవర్తనపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు
- కంగనా కేవలం గుర్తింపుకోసమే మాట్లాడుతున్నారని విపక్షాల ఎదురుదాడి
- స్మృతి ఇరానీ స్థానం కోసం కంగనా ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపణ
- ప్రతిపక్ష నేతగా రాహుల్ సీరియస్‌గా లేరంటూ బీజేపీ ప్రత్యారోపణ
-
'ధురంధర్ 2' .. అదే దూకుడు!
- ఈ రోజునే విడుదలైన 'ధురంధర్ 2'
- అదే యాక్షన్ .. అంతే ఎమోషన్
- అక్కడక్కడా నిదానించిన కంటెంట్
- హైలైట్ గా నిలిచే రణ్ వీర్ యాక్షన్
- రికార్డులు ఖాయమంటున్న ఫ్యాన్స్
-
ఒకేచోట 5 భారీ కొండచిలువలు.. హిమాచల్‌లో షాకింగ్ ఘటన.. వీడియో వైరల్!
- కాంగ్రా జిల్లాలోని ఓ ఆలయం దగ్గర కొండచిలువల గుర్తింపు
- మొదట చెట్టు వేర్లుగా భావించిన స్థానికులు
- ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
- సమీప గ్రామ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు
-
శ్రీ పరాభవ నామ సంవత్సరానికి అర్థం చెప్పిన చిరంజీవి
- పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు
- కొత్త సంవత్సరం పేరుకు ప్రత్యేక అర్థం వివరించిన మెగాస్టార్
- అధర్మం, అహంకారాలకు పరాభవం జరగాలని ఆకాంక్ష
- 'పరా'శక్తి, 'భవు'డి కలయికతో అందరికీ మేలు జరగాలని సందేశం
- ఎక్స్ వేదికగా తెలుగు ప్రజలకు సందేశం
-
నా ఛాంప్‌తో కలిసి ఉగాది జరుపుకుంటున్నాను: మంత్రి నారా లోకేశ్
- కుమారుడు దేవాన్ష్‌తో కలిసి మంత్రి లోకేశ్ ఉగాది సంబరాలు
- సోషల్ మీడియాలో వేడుకల ఫొటోలను పంచుకున్న మంత్రి
- ఈ ఏడాది చేదు కన్నా తీపి అనుభవాలే ఎక్కువ ఉండాలని ఆకాంక్ష
- పండగ భోజనం కోసం డైట్ బ్రేక్ చేస్తున్నట్లు వెల్లడి
-
యాక్షన్ మోడ్‌లో ఆది సాయి కుమార్.. ‘ఈగో రాజా’ టైటిల్ పోస్టర్ అదిరింది!
- ఉగాది సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్రబృందం
- తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం
- ‘కూగల్ కుట్టప్ప’ ఫేమ్ గురు శరవణన్ దర్శకత్వం
- జిబ్రాన్ సంగీతం.. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ
-
ముడిచమురు నిల్వలు 11 రోజులకే సరిపోతాయి.. సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్
- పాకిస్థాన్‌ను చుట్టుముట్టిన తీవ్ర ఇంధన సంక్షోభం
- కేవలం 11 రోజులకు సరిపడా ముడిచమురు నిల్వలు
- మధ్యప్రాచ్య యుద్ధంతో దెబ్బతిన్న సరఫరా వ్యవస్థ
- ఏప్రిల్ 14 తర్వాత తీవ్ర గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం
- పరిస్థితిని గట్టెక్కించేందుకు పాక్ ప్రభుత్వం చర్యలు
-
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. రిపబ్లిక్ డే వేడుకలు రద్దు!
- మార్చి 23న జరగాల్సిన పాక్ రిపబ్లిక్ డే వేడుకలు
- రిపబ్లిక్ డే అధికారిక వేడుకలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని కార్యాలయం ప్రకటన
- వేడుకలను జెండా ఆవిష్కరణకే పరిమితం చేయాలని ఆదేశాలు
-
ఖతార్ గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. ఉత్పత్తి పూర్తిగా బంద్.. భారత్‌పై తీవ్ర ప్రభావం!
- ఖతార్‌లోని అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి
- దాడి కారణంగా ప్లాంట్‌లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిన వైనం
- తన గ్యాస్ అవసరాల్లో 20 శాతం ఖతార్ నుంచే దిగుమతి చేసుకుంటున్న భారత్
- ఈ సంక్షోభంతో భారత్‌లో పారిశ్రామిక, విద్యుత్ రంగాల్లో గ్యాస్ వినియోగం తగ్గించాల్సిన పరిస్థితి
- ప్రత్యామ్నాయ మార్గాల నుంచి గ్యాస్ కొనుగోలుకు భారత కంపెనీల యత్నాలు