సత్తా చాటిన అంబటి రాయుడు.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టుకు అలవోక విజయం
- వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోలేకపోయిన రాయుడు
- ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై
- ఆపై హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కర్ణాటక 45.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌట్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓపెనర్ దేవదత్త (60), కెప్టెన్ మనీశ్ పాండే (48) తప్ప ఆ జట్టులో ఎవరూ పెద్దగా రాణించలేదు.