Mon 15:24 'గద్దలకొండ గణేశ్' 10 రోజుల వసూళ్లు ఈ నెల 20న బరిలోకి దిగిన 'గద్దలకొండ' ఒక్క నైజామ్ ఏరియాలోనే 7.78 కోట్ల షేర్ తెలుగు రాష్ట్రాల్లో 20.84 కోట్ల షేర్ Read full story
Thu 13:05 మహిళా బిల్లుపై పార్లమెంట్ లో చర్చ.. అమిత్ షా, అఖిలేశ్ ల మధ్య మాటల యుద్ధం ‘కోటాలో కోటా’ కోసం అఖిలేశ్ డిమాండ్.. కుదరదని తేల్చిచెప్పిన అమిత్ షా ఓబీసీ, ముస్లిం మహిళలకు సబ్-కోటా ఇవ్వాలని అఖిలేశ్ డిమాండ్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కుదరవన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా Read full story
Thu 13:00 లాహోర్‌లో లష్కరే తోయిబా కీలక నేత అమీర్ హమ్జాపై కాల్పులు లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జా హఫీజ్ సయీద్ కు అత్యంత సన్నిహితుడు హమ్జాపై ఇప్పటికే నిషేధం విధించిన భారత్, బ్రిటన్ తదితరులు Read full story
Thu 12:51 తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త.. రెండు కొత్త రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ చర్లపల్లి-నర్సాపురం, నర్సాపురం-తిరుపతి మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇప్పటికే ఉన్న ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్చిన రైల్వే శాఖ ఇండోర్-లింగంపల్లి హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి వరకు పొడిగింపు వారానికి మూడు రోజుల నుంచి రోజువారీ సర్వీసుగా మారిన కాకినాడ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ చివరి వారం నుంచే అమల్లోకి రానున్న కొత్త రైళ్లు, మార్పులు Read full story
Thu 12:48 మ్యాచ్ సమయంలో 'దోస, ఇడ్లీ, సాంబార్, చట్నీ' పాట... బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు ఏప్రిల్ 5న జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ పాటను ప్లే చేయడంపై సీఎస్కే అభ్యంతరం పాటను ఉపయోగించే సమయం, సందర్భం సరికాదన్న సీఎస్కే మ్యాచ్ సమయంలో ఆ మీమ్స్‌ను ప్లే చేయడం సరికాదన్న సీఎస్కే Read full story
Thu 12:38 డీలిమిటేషన్‌పై బిగ్ ఫైట్.. పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల బలాబలాలు బిల్లు ఆమోదానికి రాజ్యసభలో ప్రభుత్వానికి కీలకంగా మారిన మద్దతు జనాభా ప్రాతిపదికన చేస్తే సీట్లు తగ్గుతాయని దక్షిణాది రాష్ట్రాల ఆందోళన డీలిమిటేషన్ పూర్తయితేనే మహిళా రిజర్వేషన్ల అమలు Read full story
Thu 12:37 ఇదేం రాక్షస మనస్తత్వం?: జగన్‌పై మంత్రి లోకేశ్ ఫైర్ వైసీపీ, జగన్‌పై మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు రాష్ట్రానికి కంపెనీలు వస్తుంటే తరిమేస్తామనడం రాక్షస మనస్తత్వం అంటూ చురక మత్స్యకారుల పిల్లలకు వెయ్యికి పైగా ఉద్యోగాలు వస్తుంటే అడ్డుకుంటారా అని ప్రశ్న తల్లిని, చెల్లిని గెంటేశారంటూ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు Read full story
Thu 12:31 మోహన్ బాబును ఆటపట్టించిన చిన్నారి అవ్రామ్ మోహన్ బాబుతో మనవడు అవ్రామ్ అల్లరి తాతయ్యను అనుకరిస్తూ డైలాగులు ముసిముసి నవ్వులు చిందించిన కలెక్షన్ కింగ్ Read full story
Thu 12:13 కొత్త నిబంధనతో తనిఖీలు ఆలస్యం...120 మందికి విమానం మిస్ యూరోపియన్ యూనియన్ బోర్డింగ్ కొత్త నిబంధనలు ఎంట్రీ/ఎగ్జిట్ సిస్టం (ఈఈఎస్)ను తీసుకొచ్చిన యూరోప్ బయోమెట్రిక్, పింగర్ ప్రింట్ స్కాన్ కారణంగా చెకింగ్ ఆలస్యం Read full story
Thu 12:02 మహిళా బిల్లుపై మాటల యుద్ధం.. అమిత్ షా వర్సెస్ కేసీ వేణుగోపాల్ లోక్ సభ ముందుకు వచ్చిన మూడు కీలక బిల్లులు మహిళా రిజర్వేషన్లను 2024లోనే ఎందుకు అమలు చేయలేదన్న వేణుగోపాల్ రాజ్యాంగాన్ని కేంద్రం హైజాక్ చేస్తోందని మండిపాటు బిల్లు ప్రవేశపెట్టాక.. ప్రతి సభ్యుడు సందేహాలను లేవనెత్తవచ్చన్న అమిత్ షా Read full story