విమానంలో ప్రసవించిన మహిళ...అత్యవసరంగా ల్యాండింగ్
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘటన
- తల్లీబిడ్డలు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలింపు
- దుబాయ్ నుంచి మనీలా వెళ్తున్న విమానం
దీంతో విమానం సిబ్బంది అత్యవసర ల్యాండింగ్‌కు సమీపంలోని శంషాబాద్ విమానాశ్రయం ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. వారు ల్యాండింగ్‌కు అనుమతించడంతో అత్యవసరంగా విమానాన్ని దించేశారు. అప్పటికే అంబులెన్స్‌తోపాటు వైద్యసిబ్బందిని సిద్ధంగా ఉంచడంతో వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.