ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం: ఏపీ మంత్రులు
    Fri 18:27

    దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం: ఏపీ మంత్రులు

    • ఈ నెల 29 నుంచి అక్టోబరు 8 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు
    • లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
    • ఈ మహోత్సవాలకు సుమారు 18 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం
    Read full story
  • 'డ్రాగన్'లో 'లూగర్'గా ఎన్టీఆర్.. ఆ పేరు వెనుక అంత అర్థం ఉందా?
    Wed 15:09

    'డ్రాగన్'లో 'లూగర్'గా ఎన్టీఆర్.. ఆ పేరు వెనుక అంత అర్థం ఉందా?

    • ఎన్టీఆర్ పుట్టినరోజున 'డ్రాగన్' ఫస్ట్ గ్లింప్స్ విడుదల
    • సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పేరు 'లూగర్'గా వెల్లడి
    • 'లూగర్' అంటే ప్రాణాంతకమైన జర్మన్ పిస్టల్ అని అర్థం
    • 1967 నాటి నల్లమందు మాఫియా నేపథ్యంలో కథ
    • 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
    Read full story
  • భారత టీ20 కెప్టెన్‌ రేసులో శ్రేయస్‌ అయ్యర్‌: రికీ పాంటింగ్‌
    Wed 14:55

    భారత టీ20 కెప్టెన్‌ రేసులో శ్రేయస్‌ అయ్యర్‌: రికీ పాంటింగ్‌

    • మైదానంలో, వెలుపల అయ్యర్ ఎంతో మెరుగయ్యాడు
    • అయ్యర్ ఆటతీరులో ఎంతో పరిణతి కనిపిస్తోంది
    • సుదీర్ఘ టోర్నమెంట్‌లో ఫామ్ హెచ్చుతగ్గులు సహజం
    • చివరి మ్యాచ్‌లో అయ్యర్ ఫామ్‌లోకి వస్తాడని నమ్మకముంది
    • భారత జట్టులో అయ్యర్ లేకపోవడంపై పాంటింగ్‌ ఆశ్చర్యం
    Read full story
  • సూర్యవంశీపై లక్నో ఓనర్ గోయెంకా ప్రశంసలు
    Wed 14:49

    సూర్యవంశీపై లక్నో ఓనర్ గోయెంకా ప్రశంసలు

    • రాజస్థాన్ పై మ్యాచ్ లో 38 బంతుల్లో 93 పరుగులు చేసిన సూర్యవంశీ
    • స్టేడియంలో నిలబడి అభినందనలు తెలిపిన సంజీవ్ గోయెంకా
    • ఈ దేశం అతనిలో గొప్ప భవిష్యత్తును చూస్తోందని వ్యాఖ్య
    Read full story
  • ఇక బయోమెట్రిక్ అక్కర్లేదు.. రేషన్ పంపిణీపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
    Wed 14:44

    ఇక బయోమెట్రిక్ అక్కర్లేదు.. రేషన్ పంపిణీపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

    • ఏపీలో రేషన్ పంపిణీకి డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విధానం అమలు
    • విజయవాడ, విశాఖపట్నంలలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం
    • ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు సన్నబియ్యం బదులు స్టీమ్డ్ రైస్
    • 2 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం కొనుగోలుకు కేంద్రం అంగీకారం
    • మిలటరీ క్యాంటీన్లలో అరకు కాఫీ విక్రయానికి ఎన్‌సీసీఎఫ్ ఆమోదం
    Read full story
  • హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులకు వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్
    Wed 14:42

    హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులకు వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్

    • ప్రధాని మోదీ పొదుపు మంత్రం పిలుపు మేరకు నిర్ణయం
    • కస్టమర్లతో నేరుగా సంబంధం లేని బ్యాంకింగ్ సేవల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
    • నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించి, ఆ తర్వాత నిర్ణయం
    Read full story
  • హైదరాబాద్‌లో దారుణం.. పట్టపగలు నడి రోడ్డుపై మహిళ పట్ల యువకుడి అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌.. వీడియో ఇదిగో!
    Wed 14:25

    హైదరాబాద్‌లో దారుణం.. పట్టపగలు నడి రోడ్డుపై మహిళ పట్ల యువకుడి అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌.. వీడియో ఇదిగో!

    • హైదరాబాద్‌లో పట్టపగలు బిడ్డతో వెళ్తున్న మహిళపై వేధింపులు
    • అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఘటన.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు
    • వీడియో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు
    • సుమోటోగా కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు
    • నిందితుడిని గుర్తించేందుకు 50కి పైగా సీసీటీవీ కెమెరాల పరిశీలన
    Read full story
  • కులగణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
    Wed 14:13

    కులగణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

    • జనగణనలో భాగంగా కులాల లెక్కింపు చేపట్టడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
    • కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన ధర్మాసనం
    • పథకాల అమలుకు కులగణన ఉపయోగపడుతుందని వ్యాఖ్య
    Read full story
  • ‘మోదీ దేశద్రోహి’.. ప్రధానిపై రాహుల్‌ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు
    Wed 14:09

    ‘మోదీ దేశద్రోహి’.. ప్రధానిపై రాహుల్‌ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు

    • రాయ్‌బరేలీ సభలో ప్రసంగించిన రాహుల్‌
    • మోదీ, అమిత్‌ షా దేశద్రోహులని వ్యాఖ్య
    • రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని విమర్శ
    • పెట్రో ధరలు పెరుగుతాయని అంచనా
    • రాహుల్‌ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ
    Read full story
  • లక్షల కోట్ల ఐపీఎల్.. 18 ఏళ్లలో అత్యధికంగా సంపాదించింది కోహ్లీనే!
    Wed 13:57

    లక్షల కోట్ల ఐపీఎల్.. 18 ఏళ్లలో అత్యధికంగా సంపాదించింది కోహ్లీనే!

    • ఐపీఎల్ ఫ్రాంచైజీల మొత్తం విలువ రూ.1.63 లక్షల కోట్లు
    • అత్యంత విలువైన జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్
    • ఐపీఎల్ చరిత్రలో రూ.230 కోట్లతో అత్యధిక ఆర్జన విరాట్ కోహ్లీది
    • 2032 నాటికి ఒక్కో ఐపీఎల్ జట్టు విలువ 15 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV