పశ్చిమ కనుమల్లో అరుదైన పాము.... ఉద్ధవ్ థాక్రే చిన్నకుమారుడి పేరిట నామకరణం
- 125 ఏళ్ల కిందట తొలిసారి కనిపించిన క్యాట్ స్నేక్
- 2015లో ఈ పామును చూసిన తేజస్ థాక్రే
- క్యాట్ స్నేక్ పై విస్తృత పరిశోధన చేసిన తేజస్
తాజాగా, ఆ పాముకు తేజస్ థాక్రే పేరిట థాక్రే క్యాట్ స్నేక్ గా నామకరణం చేశారు. అంతేకాదు, దాని శాస్త్రీయ నామం కూడా బొయిగా థాకరేయిగా మార్చేశారు. పశ్చిమ కనుమల్లో 125 ఏళ్ల కిందట ఈ పాము తొలిసారి కనిపించగా, ఆ తర్వాత దర్శనమిచ్చింది నాలుగేళ్ల కిందట మాత్రమే. అందుకే ఈ పాముకు తేజస్ థాక్రే పేరిట నామకరణం చేశారు.