స్వయంవరం ప్రకటించిన అందాల ఆదాశర్మ!
- వరుస ట్వీట్లు చేసిన నటి
- కులం ఇతర విషయాలు పట్టించుకోనని వెల్లడి
- కొన్ని షరతులు వర్తిస్తాయంటూ మెలిక
అతడికి తాగేందుకు ఐదు లీటర్ల నీటిని ప్రతి రోజూ అందిస్తానని తెలిపింది. దాంతోపాటే, భారత్ లోని అన్ని భాషల చిత్రాలపైనా సదభిప్రాయం కలిగి ఉండాలని, వాటిని ఆస్వాదించే మనసున్నవాడే తనను మనువాడొచ్చని ట్విట్టర్ లో వెల్లడించింది. మొత్తానికి ఆదా శర్మ ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్లు చేసిందో కానీ, నెటిజన్లు మాత్రం భారీగా స్పందిస్తున్నారు.