ఎప్పుడూ సరదాగా ఉండే ఆనంద్ మహీంద్రా కంటతడి పెట్టిన వేళ..!
- చేతుల్లేని చిన్నారి ఆహారం తీసుకుంటన్న వీడియో వైరల్
- వీడియో చూసి కదిలిపోయిన ఆనంద్ మహీంద్రా
- తన ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందన్న వ్యాపార దిగ్గజం
ఇటీవలే తన మనవడి వద్దకు వెళ్లొచ్చానని, ఇప్పుడీ వీడియోలో ఓ చిన్నారిని చూడగానే తన మనవడే గుర్తుకొచ్చాడని తెలిపారు. ఎలాంటి లోపాలున్నా జీవితాన్ని మనదైన శైలిలో తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉంటుందని అన్నారు. ఈ వీడియో చూడగానే తీవ్ర భావోద్వేగాలు కలిగినా, ఆ తర్వాత ఆత్మవిశ్వాసం రెట్టింపైందని పేర్కొన్నారు.