01 Wed 21:03 ఈ ఫొటోను చిరంజీవి నాకు పంపారు: హీరో వరుణ్ తేజ్ చిరంజీవి నటించిన నాటి చిత్రం ‘పునాదిరాళ్లు’ ఈ చిత్రంలో చిరు గెటప్ ఫొటోను చూపించిన వరుణ్ అదే ప్రేరణగా తీసుకున్నా
02 Wed 20:09 నీట్ పరీక్ష కోసం టెలిగ్రామ్‌పై వేటు.. రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం జూన్ 22 వరకు దేశవ్యాప్తంగా ఆంక్షలు విధిస్తూ కేంద్రం నిర్ణయం ఇది దొంగను వదిలి బాధితుడికి తాళం వేయడమేనన్న రాహుల్ గాంధీ చీటింగ్ మాఫియాను అరికట్టేందుకే ఈ చర్య అని చెబుతున్న ప్రభుత్వం
03 Wed 19:51 తెలంగాణలో ఆగని వడగాల్పులు.. జూన్ 20 తర్వాతే రుతుపవనాల విస్తరణ తెలంగాణలో జూన్ 20 వరకు కొనసాగనున్న పొడి వాతావరణం ఉత్తర, తూర్పు జిల్లాలకు మూడు రోజుల పాటు వడగాల్పుల హెచ్చరిక సూర్యాపేట జిల్లా మోతేలో 43.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు హైదరాబాద్, భద్రాచలం వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు
04 Wed 19:45 ‘సర్’ ప్రక్రియతో ముస్లింల ఓట్లు తొలగించే అవకాశం ఉంది: అజారుద్దీన్ 'సర్'తో ముస్లింలను టార్గెట్ చేస్తారన్న అజారుద్దీన్ ప్రజలు తమ ఓట్లను కాపాడుకోవాలని సూచన తనకు తెలుగు చదవడం, రాయడం వచ్చని వెల్లడి
05 Wed 19:19 సైబర్ నేరగాళ్లు సమాజానికి పరాన్నజీవులు: సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు సైబర్ నేరగాళ్లను సమాజానికి పరాన్నజీవులతో పోల్చిన సుప్రీంకోర్టు ఆన్‌లైన్ మోసం కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ అమాయక ప్రజల సొమ్మును కాజేస్తున్నారని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్య ఎఫ్‌ఐఆర్‌ల విలీనానికి హైకోర్టులను ఆశ్రయించాలని నిందితుడికి సూచన ఇలాంటి నేరస్థులను జైల్లో ఉంచడమే సమాజానికి శ్రేయస్కరం అని వ్యాఖ్య
06 Wed 19:17 పవన్ కల్యాణ్ గారు.. సీబీఐ విచారణకు ఆదేశించండి: అంబటి రాంబాబు సాయికృష్ణను లాకప్ డెత్ చేశారన్న అంబటి పోలీసులు హత్య చేసి శవాన్ని మాయం చేశారని ఆరోపణ పవన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్న
07 Wed 19:10 ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు మోదీ ప్రశాంతంగా, కూల్‌గా ఉంటారని వ్యాఖ్య నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ ఒక 'టోటల్ కిల్లర్' అని కొనియాడిన ట్రంప్ మోదీ-ట్రంప్ భేటీ కోసం ఎదురుచూస్తున్నామన్న అమెరికా రాయబారి
08 Wed 19:01 ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన ఆనంద్ మహీంద్రా ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు స్పేస్‌ఎక్స్ ఐపీఓతో 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరిన సంపద మస్క్ పట్టుదలే అసలైన విజయమన్న ఆనంద్ మహీంద్రా టెస్లా కష్టాల్లో ఉన్నప్పుడు మస్క్‌కు మద్దతిచ్చిన వైనం గుర్తు చేసుకున్న మహీంద్రా
09 Wed 18:52 అనితకు మేకప్ మీద ఉన్న ప్రేమ.. మనుషుల ప్రాణాల మీద లేదు: యాంకర్ శ్యామల సాయికృష్ణ మీద కేసులు ఉంటే లాకప్ డెత్ చేస్తారా అని శ్యామల ప్రశ్న చింతమనేనికి అదే ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వలేదన్న శ్యామల అధికార మదంతో అనిత మాట్లాడుతున్నారని విమర్శ
10 Wed 18:30 ఢిల్లీ పోలీస్ ఉద్యోగం వదిలేసి... ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా! ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా స్థిరపడ్డ నిశాంత్ తోమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సక్సెస్ స్టోరీ భయపెట్టే నిర్ణయాలే గొప్ప అవకాశాలిస్తాయని వెల్లడి