ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కోడెలను చంద్రబాబు వాడుకుని వదిలేశారు!: విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు
    Wed 12:43

    కోడెలను చంద్రబాబు వాడుకుని వదిలేశారు!: విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు

    • కోడెల మరణాన్ని బాబు రాజకీయం చేశారు
    • ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారు
    • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
    Read full story
  • ఇరాన్ ఓడరేవుల దిగ్బంధంలో కీలక పాత్ర పోషించిన నేవీ సెక్రటరీని తొలగించిన అమెరికా
    Thu 13:22

    ఇరాన్ ఓడరేవుల దిగ్బంధంలో కీలక పాత్ర పోషించిన నేవీ సెక్రటరీని తొలగించిన అమెరికా

    • నావికాదళ కార్యదర్శి జాన్ ఫెలాన్‌ను పదవి నుంచి తప్పించిన అమెరికా
    • జాన్ ఫెలాన్‌ను తప్పించడానికి గల కారణాలు వెల్లడించని వైట్ హౌస్
    • కొన్ని వారాల క్రితం ఉన్నత సైనికాధికారిని తొలగించిన పీట్ హెగ్సెత్
    Read full story
  • చెన్నై పేస‌ర్ ముకేశ్ చౌదరి ఇంట విషాదం.. అండగా నిలిచిన ధోనీ
    Thu 13:12

    చెన్నై పేస‌ర్ ముకేశ్ చౌదరి ఇంట విషాదం.. అండగా నిలిచిన ధోనీ

    • సీఎస్‌కే పేసర్ ముకేశ్ చౌదరి తల్లి అనారోగ్యంతో కన్నుమూత
    • ముకేశ్‌కు అండగా నిలిచిన ధోనీ.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శ
    • తల్లి అంత్యక్రియలు ముగించి తిరిగి జట్టుతో చేరిన ముకేశ్
    • గాయం నుంచి కోలుకుంటున్న ధోనీ.. నెట్స్‌లో తీవ్రంగా సాధన
    Read full story
  • సింగపూర్ లోని ప్రఖ్యాత టువాస్ పోర్టును పరిశీలించిన ఏపీ మంత్రులు
    Thu 13:10

    సింగపూర్ లోని ప్రఖ్యాత టువాస్ పోర్టును పరిశీలించిన ఏపీ మంత్రులు

    • మూడో రోజుకు చేరుకున్న ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన
    • టువాస్ పోర్టులో అత్యాధునిక సాంకేతిక విధానాలను పరిశీలించిన మంత్రులు
    • షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో ఏఐ సాంకేతికతను జోడించిన తీరును పరిశీలించిన మంత్రులు
    Read full story
  • కరిగిపోతున్న కల.. అమెరికాను వీడాలనుకుంటున్న 40 శాతం మంది భారతీయులు
    Thu 13:02

    కరిగిపోతున్న కల.. అమెరికాను వీడాలనుకుంటున్న 40 శాతం మంది భారతీయులు

    • కార్నెగీ ఎండోమెంట్ సర్వేలో కీలక విషయాలు
    • రాజకీయ అస్థిరత కారణంగా వెళ్లిపోవాలనుకుంటున్న 58 శాతం మంది భారతీయులు
    • రెండోసారి ట్రంప్ పాలనపై 71 శాతం మంది అసంతృప్తి
    Read full story
  • హంతకులను వైసీపీ ప్రోత్సహిస్తోంది: మంత్రి సవిత
    Thu 12:58

    హంతకులను వైసీపీ ప్రోత్సహిస్తోంది: మంత్రి సవిత

    • సమాజం కోసం పనిచేసే నాయకులను టీడీపీ అందిస్తోందన్న సవిత
    • వైసీపీ 'శవరాజకీయాలు' చేస్తోందని విమర్శ  
    • జగన్ నిర్ణయాల వల్ల బీసీలు, దళితులు నష్టపోతున్నారని వ్యాఖ్య
    Read full story
  • ప్రపంచ వేదికపై 'వారణాసి'.. మెక్సికోలో రేపే తొలి గ్లోబల్ ఈవెంట్!
    Thu 12:55

    ప్రపంచ వేదికపై 'వారణాసి'.. మెక్సికోలో రేపే తొలి గ్లోబల్ ఈవెంట్!

    • పాన్-వరల్డ్ మూవీ 'వారణాసి' గ్లోబల్ ప్రమోషన్స్ షురూ
    • మెక్సికోలో జరగనున్న CCXP 2026 ఈవెంట్‌లో ప్రత్యేక ప్యానెల్
    • వేడుకకు హాజరుకానున్న రాజమౌళి, చిత్ర బృందం
    • తొలిసారిగా బీటీఎస్‌ వీడియోల ప్రదర్శన.. మేకింగ్ విశేషాల వెల్లడి
    • కార్యక్రమం అనంతరం ప్రేక్షకులతో నేరుగా ముఖాముఖి
    Read full story
  • ఫిఫా వరల్డ్ కప్‌లో రాజకీయ ప్రకంపనలు.. ఇరాన్ స్థానంలో ఇటలీకి అవకాశం?
    Thu 12:51

    ఫిఫా వరల్డ్ కప్‌లో రాజకీయ ప్రకంపనలు.. ఇరాన్ స్థానంలో ఇటలీకి అవకాశం?

    • ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఇరాన్ వైదొలగాలని నిర్ణయం
    • ఇరాన్ స్థానంలో ఇటలీని ఆడించాలని అమెరికా ప్రతిపాదన
    • పోప్‌పై ట్రంప్ వ్యాఖ్యలతో చెలరేగిన అంతర్జాతీయ వివాదం
    • ఇటలీ ప్రధానితో సంబంధాలు చక్కదిద్దేందుకే ఈ ప్రయత్నం
    • అర్హత కోల్పోయిన ఇటలీకి అనూహ్యంగా దక్కనున్న అవకాశం?
    Read full story
  • చర్చలను స్వాగతిస్తాం కానీ..: డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడి కౌంటర్
    Thu 12:41

    చర్చలను స్వాగతిస్తాం కానీ..: డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడి కౌంటర్

    • ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన మసూద్ పెజెష్కియాన్
    • చర్చలను, ఒప్పందాలను స్వాగతిస్తామని వెల్లడి
    • వాగ్ధానాల ఉల్లంఘన సహించేది లేదని స్పష్టీకరణ
    • అమెరికా మాటలకు, చేతలకు పొంతన లేదన్న పెజెష్కియాన్
    Read full story
  • పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వుండదు.. కేంద్రం కీలక ప్రకటన
    Thu 12:28

    పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వుండదు.. కేంద్రం కీలక ప్రకటన

    • ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపు లేదన్న కేంద్రం
    • ధరల పెంపు వార్తలు అవాస్తవం, దురుద్దేశపూర్వకమని వెల్లడి
    • గడిచిన నాలుగేళ్లుగా ధరలు పెంచని ఏకైక దేశం భారతేనని స్పష్టీకరణ
    • అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నా భారత్‌లో స్థిరంగానే రేట్లు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV