Telangana: యురేనియం రగడ.. తెలంగాణ సర్కారుపై రకుల్ ప్రీత్ సింగ్ ప్రశంసలు!

  • తెలంగాణలో సేవ్ నల్లమల ఉద్యమం
  • సినీ, రాజకీయ ప్రముఖుల మద్దతు
  • కేటీఆర్ ట్వీట్ పై హర్షం వ్యక్తం చేసిన రకుల్
తెలంగాణలోని నల్లమల అటవీప్రాంతంలో యురేనియం తవ్వకాలకు అనుమతించబోమని మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు, పర్యావరణవేత్తలతో పాటు సినీనటులు యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా గళం విప్పడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

తెలంగాణలోని నల్లమల అటవీప్రాంతంలో ఎలాంటి యురేనియం తవ్వకాలు ఉండవని కేటీఆర్ స్పష్టం చేయడంపై తాజాగా టాలీవుడ్ నటి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందని ప్రశంసించింది.
Telangana
Save Nallamala
Uranium Mining

More Telugu News