గాజు పెంకులను చిప్స్ లా నమిలి మింగేస్తున్న రాజస్థాన్ న్యాయవాది.. వీడియో!
- రాజస్థాన్ లోని దిందోరిలో ఘటన
- గాజు ముక్కలకు అలవాట పడ్డ సాహో
- మానేయాలని సూచించిన వైద్యులు
ప్రస్తుతం దాన్ని మానేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. గాజు ముక్కలను ఓ పల్లెంలో పెట్టుకునే సాహూ, చిప్స్ తరహాలో వాటిని నమిలి కరకరా మింగేస్తారు. గత 40-45 సంవత్సరాలుగా ఇదే తంతు సాగుతోంది. అన్నట్లు ఇలా గాజు ముక్కలు తినడం కారణంగా సాహూకు ఒక్కసారి కూడా అనారోగ్యం రాలేదట. కానీ పళ్లు మాత్రం దెబ్బతిన్నాయి. దీంతో వైద్యుల సూచనతో ఈ గాజు ముక్కలు తినే అలవాటును మానేసేందుకు సాహూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.