01 Thu 17:49 'వాల్మీకి' సాంగ్.. ‘దడ దడ దడ దంచుడే..’ విడుదల 'వాల్మీకి'లో సాంగ్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ చంద్రబోస్ పాటకు మిక్కీ జే మేయర్ సంగీతం ఈ నెల 20న విడుదల కానున్న ‘వాల్మీకి’
02 Mon 11:03 పదేళ్లు ‘సిప్’ చేస్తే కోటీశ్వరులు అయిపోతారా?.. అసలు నిజాలివే! పదేళ్ల ఎస్‌ఐపీ లాభాలకు గ్యారెంటీ కాదు మార్కెట్ పతనంతో ఎక్కువ యూనిట్ల కొనుగోలు భయంతో మధ్యలోనే ఆపేస్తే భారీ నష్టం తప్పుడు ఫండ్స్ వల్ల రిటర్న్స్ తగ్గుతాయి ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి పెట్టుబడి పెంచాలి
03 Mon 10:56 విగ్రహాల ధ్వంసం జగన్ కుట్రే: బీవీ ఆంజనేయులు వైఎస్ విగ్రహాన్ని కూల్చివేసి ఆ నిందను టీడీపీపై వేయాలనుకున్నారన్న ఆంజనేయులు కులాలు, వర్గాల మధ్య గొడవలు సృష్టించడమే జగన్ లక్ష్యమని విమర్శ బొల్లా బ్రహ్మనాయుడు భారీ అక్రమాలకు తెరతీశారని ఆరోపణ
04 Mon 10:28 రోజూ ఇంద్రధనస్సులతో ముస్తాబయ్యే ‘రెయిన్‌బో క్యాపిటల్’ ఎక్కడుందో తెలుసా? ప్రపంచ ఇంద్రధనస్సుల రాజధానిగా హవాయికి గుర్తింపు పసిఫిక్ సముద్ర గాలులు, ఎత్తైన పర్వతాలు, పచ్చని లోయలే కారణం రాత్రి పూట వచ్చే ‘మూన్‌బోస్’ ప్రత్యేకం ఇంద్రధనస్సుల కోసం ప్రత్యేక యాప్
05 Mon 10:25 మే నెలలో తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారికి రికార్డు స్థాయి ఆదాయం మే నెలలో తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయి ఆదాయం వేసవి సెలవులతో భారీగా తరలివచ్చిన భక్తులు 25 లక్షల మందికి పైగా భక్తులకు స్వామివారి దర్శనం హుండీ ద్వారా రూ. 120 కోట్లకు పైగా కానుకలు 12 లక్షల మందికి పైగా తలనీలాలు సమర్పణ
06 Mon 10:23 ఇరాన్ రాడార్లు.. డ్రోన్ కంట్రోల్ వ్యవస్థపై అమెరికా భీకరదాడులు కువైట్ గగనతలంలోకి వచ్చిన క్షిపణులను అడ్డుకున్న ఎయిర్ డిఫెన్స్ ఇరు దేశాల దాడులతో 2 శాతం పెరిగిన చమురు ధరలు భూగర్భ క్షిపణి టన్నెళ్లను వేగంగా పునరుద్ధరిస్తున్న ఇరాన్
07 Mon 10:20 ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 65కి పెంపు?.. విద్యాశాఖ అధికారి వ్యాఖ్యలతో కొత్త చర్చ! ఏపీలో ఉద్యోగుల పదవీ విరమణ వయసుపై మళ్లీ చర్చ వయసును 65 ఏళ్లకు పెంచే అవకాశం ఉందన్న విద్యాశాఖ అధికారి నెల్లూరు జిల్లాలో ఓ సన్మాన సభలో జేడీ మువ్వా రామలింగం వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో 62 ఏళ్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు
08 Mon 10:18 గనుల డిపోలో భారీ పేలుడు.. మయన్మార్‌లో 55 మంది మృతి చైనా సరిహద్దు సమీపంలోని తిరుగుబాటుదారుల ప్రాంతంలో ఘటన మృతుల్లో 25 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు వాయుసేన దాడి అని పొరబడిన స్థానిక ప్రజలు రసాయనాల అస్థిరత వల్లే ప్రమాదమని తిరుగుబాటు గ్రూపు వెల్లడి
09 Mon 10:12 ప్రేక్షకులు దేవుళ్లు.. సినిమా ఓ సేవ: జాన్వీ కపూర్ సోషల్ మీడియా రివ్యూలనూ పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడి ప్రేక్షకుల అభిప్రాయాలే తమని రాటుదేలుస్తాయని వ్యాఖ్యలు నిజాయతీగా తీసే సినిమాలకు ఆదరణ ఖాయమని ధీమా జాన్వీ హీరోయిన్‌గా నటించిన ‘పెద్ది’ జూన్ 4న విడుదల
10 Mon 09:49 ఇరాన్ రాజకీయాల్లో కార్చిచ్చు: ‘సైనిక తిరుగుబాటు’ అంటూ అధ్యక్షుడు పెజెష్కియాన్ రాజీనామా ఐఆర్‌జీసీ కమాండర్ల చేతుల్లోకి వెళ్లిన దేశ సర్వాధికారాలు క్షిపణి దాడులను ‘పిచ్చిచర్య’గా అభివర్ణించిన అధ్యక్షుడు సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి లేఖ టెహ్రాన్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం!