-
ప్రభాస్ అంటే చాలా ఇష్టం: హీరోయిన్ పాయల్ రాజ్ పుత్
- యూత్ లో పాయల్ కి క్రేజ్
- హాట్ భామగా దక్కిన మార్కులు
- ప్రభాస్ తో నటించాలని ఉందన్న పాయల్
-
2027 వన్డే వరల్డ్ కప్‌కు సీఈవో, సీఓఓల నియామకం
- 2027 వన్డే ప్రపంచకప్‌కు సీఈవోగా కొండిసా గ్వెన్యా నియామకం
- టోర్నమెంట్ సీఓఓగా ఎడ్వర్డ్ ఖోజాకు బాధ్యతలు
- దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం
- ఐసీసీ పూర్తిస్థాయి సభ్యదేశం కానందున నమీబియాకు ఆటోమేటిక్ ఎంట్రీ లేదు
- దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు నేరుగా అర్హత
-
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై స్థానిక బీఆర్ఎస్ నేతల తిరుగుబాటు..?
- హుజూరాబాద్ బీఆర్ఎస్ పార్టీలో ముసలం
- నిన్న రాత్రి సమావేశమైన వందకు పైగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు
- మెజార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం
-
దర్శకులను సూపర్‌స్టార్లు తొక్కేస్తున్నారు: కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు
- ఇండస్ట్రీలో దర్శకులను సూపర్‌స్టార్లు వేధిస్తారన్న కంగన
- హాలీవుడ్‌లో దర్శకులకే ఎక్కువ పేరుంటుందని వ్యాఖ్య
- మన దగ్గర దర్శకులకు సరైన గుర్తింపు లేదని ఆరోపణ
- ‘ధురంధర్ 2’ దర్శకుడు ఆదిత్య ధర్‌పై ప్రశంసల వర్షం
- హీరో రణ్‌వీర్ సింగ్‌ను విస్మరించి దర్శకుడిని పొగడటంపై చర్చ
-
మత్స్యకారుల వివాదంతో నాకు సంబంధం లేదు.. అసత్య ప్రచారాలు చేస్తే సహించను: బీదా మస్తాన్ రావు
- తమిళనాడు బోట్ల విషయంలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్న మస్తాన్ రావు
- తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపాటు
- సమస్య పరిష్కారానికి రెండు రాష్ట్రాలు కృషి చేస్తున్నాయని వెల్లడి
-
లక్ష ఉద్యోగాలతో ఏపీలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్... శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
- అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
- రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో లక్ష మందికి ఉద్యోగావకాశాలు
- ఈనెల 23న కేంద్ర మంత్రులతో కలిసి భూమిపూజ చేయనున్న సీఎం చంద్రబాబు
- అనుబంధంగా క్యాప్టివ్ పోర్టు నిర్మాణం.. మరో 6,000 మందికి ఉపాధి
- ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సంపూర్ణ సహకారం
-
రాహుల్ గాంధీ బీజేపీ 'బీ-టీమ్': కేరళ ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్య
- కేంద్ర ఏజెన్సీలు కేరళ సీఎంను మాత్రం ప్రశ్నించడం లేదని రాహుల్ గాంధీ విమర్శ
- రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన పినరయి విజయన్
- కాంగ్రెస్ మెజారిటీ, మైనారిటీ అంటూ మతరాజకీయాలకు పాల్పడుతోందన్న విజయన్
-
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మరో షాక్
- తెలంగాణలో సంచలనంగా మారిన రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసు
- ఫామ్‌హౌస్, విలాసవంతమైన వాహనాలు సీజ్
- ఫామ్‌హౌస్‌ను అసైన్డ్ భూమిలో నిర్మించినట్టు గుర్తించిన అధికారులు
-
'శంబాల' టీమ్‌తో సందీప్ కిషన్ కొత్త చిత్రం... పాన్ ఇండియా స్థాయిలో మూవీ
- మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్‌గా సందీప్ కిషన్ 33వ సినిమా
- 'శంబాల' ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ చిత్రం
- తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల
- ప్రస్తుతం విజయ్ కుమారుడి దర్శకత్వంలో 'సిగ్మా'లోనూ నటిస్తున్న సందీప్
-
ఇరాన్‌లోని నతాంజ్ అణుకేంద్రంపై మరోసారి దాడి
- రేడియో ధార్మిక పదార్థాలు లీక్ కాలేదని వెల్లడి
- పరిసర ప్రాంతాల నివాసితులకు ప్రమాదం జరగలేదన్న స్థానిక మీడియా
- నతాంజ్ అణుశుద్ధి కర్మాగారంపై దాడిని ఖండించిన ఇరాన్