నాగ్ నిర్మాతగా అఖిల్ తో పరశురామ్ సినిమా
- సినిమాల మధ్య పెరుగుతోన్న గ్యాప్
- 'బొమ్మరిల్లు' భాస్కర్ తో ఓ సినిమా
- నాగ్ ను మెప్పించిన పరశురామ్
ఆ తరువాత సినిమాను పరశురామ్ దర్శకత్వంలో సెట్ చేశాడనేది తాజా సమాచారం. అన్నపూర్ణ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతుందని అంటున్నారు. 'గీత గోవిందం' హిట్ తరువాత దర్శకుడు పరశురామ్ అనుకున్న ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. దాంతో ఆయన అఖిల్ కోసం నాగ్ కి ఒక కథ వినిపించడం .. ఆయనకి ఆ కథ నచ్చేయడం జరిగిపోయిందనే వార్త కొన్ని రోజుల క్రితం ఫిల్మ్ నగర్లో వినిపించింది. ఆ ప్రాజెక్టు ఖరారైపోయిందనేది తాజా సమాచారం. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.