ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇంద్రకీలాద్రిపై నాని సందడి.. ఫొటోలు ఇవిగో!
    01 Mon 13:40

    ఇంద్రకీలాద్రిపై నాని సందడి.. ఫొటోలు ఇవిగో!

    • గ్యాంగ్ లీడర్ చిత్రం ఈ నెల 13న రిలీజ్
    • అమ్మవారి ఆశీస్సుల కోసం విజయవాడ వచ్చిన నాని
    • సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికిన ఆలయ వర్గాలు
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9కి పెరిగిన మృతుల సంఖ్య... ఘటన స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత, ఎంపీ భరత్
    02 Mon 22:05

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9కి పెరిగిన మృతుల సంఖ్య... ఘటన స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత, ఎంపీ భరత్

    • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని సందర్శించిన హోంమంత్రి అనిత
    • ప్రమాదం జరిగిన తీరును ఉద్యోగులను అడిగి తెలుసుకున్న వైనం
    • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం
    • విశాఖ కలెక్టరేట్‌లో సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు
    • ఈ దుర్ఘటనలో 9 మంది కార్మికులు మృతి చెందినట్లు నిర్ధారణ
  • మళ్లీ చిన్న కార్లకే జై.. పుంజుకుంటున్న హ్యాచ్‌బ్యాక్ మార్కెట్!
    03 Mon 22:04

    మళ్లీ చిన్న కార్లకే జై.. పుంజుకుంటున్న హ్యాచ్‌బ్యాక్ మార్కెట్!

    • ఎస్‌యూవీల హవాకు బ్రేకులు.. మళ్లీ పుంజుకుంటున్న చిన్న కార్ల అమ్మకాలు
    • మారుతీ ఆల్టో, ఎస్-ప్రెస్సో అమ్మకాలు రెట్టింపు.. మార్కెట్లో జోరు
    • కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న టాటా టియాగో, టియాగో ఈవీ
    • పెరిగిన ఎస్‌యూవీల ధరల వల్లే హ్యాచ్‌బ్యాక్‌ల వైపు చూస్తున్న సామాన్యులు
  • ఇజ్రాయెల్ పై చర్యలు నిలిపివేస్తున్నాం: ఇరాన్ కీలక ప్రకటన
    04 Mon 22:03

    ఇజ్రాయెల్ పై చర్యలు నిలిపివేస్తున్నాం: ఇరాన్ కీలక ప్రకటన

    • ఇరు దేశాల మధ్య క్షిపణి దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే నిర్ణయం
    • లెబనాన్‌లో దాడులు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ హెచ్చరిక
    • ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల స్పందన
    • అమెరికా జోక్యంతో కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకారం
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర మంత్రి భూపతిరాజు స్పందన
    05 Mon 21:50

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర మంత్రి భూపతిరాజు స్పందన

    • విశాఖ స్టీల్ ప్లాంట్‌లో లాడిల్ పేలుడుతో ఘోర ప్రమాదం
    • ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన శ్రీనివాసవర్మ
    • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన వర్మ
    • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడి
    • పరిశ్రమల్లో భద్రతకే అత్యంత ప్రాధాన్యమని స్పష్టీకరణ
  • 14 వేల ఏళ్ల క్రితం ఆదిమానవుడి తెలివి... వెలుగులోకి కొత్త నిజాలు!
    06 Mon 21:42

    14 వేల ఏళ్ల క్రితం ఆదిమానవుడి తెలివి... వెలుగులోకి కొత్త నిజాలు!

    • ఇటలీ గుహలో ఆదిమానవుల వెలుతురు వ్యవస్థపై కొత్త అధ్యయనం
    • పెద్ద కాగడాలకు బదులుగా పైన్ చెట్టు పుల్లలతో వెలుతురు
    • 14,400 ఏళ్ల క్రితం ఐదుగురు వ్యక్తులు, ఓ శునకంతో గుహలో అన్వేషణ
    • బొగ్గు శకలాల విశ్లేషణ, ప్రయోగాలతో నిర్ధారించిన పరిశోధకులు
    • ఐదుగురి బృందానికి రెండు పుల్లల వెలుతురే సరిపోయిందని వెల్లడి
  • ఆఫీస్ ఏసీలతో అనారోగ్యం... 'సిక్ బిల్డింగ్ సిండ్రోమ్'పై నిపుణుల హెచ్చరిక
    07 Mon 21:30

    ఆఫీస్ ఏసీలతో అనారోగ్యం... 'సిక్ బిల్డింగ్ సిండ్రోమ్'పై నిపుణుల హెచ్చరిక

    • ఆఫీసుల్లోని ఏసీల వల్ల ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు
    • సరిగా శుభ్రం చేయని ఏసీలే దీనికి కారణమని నిపుణుల వెల్లడి
    • దీనిని 'సిక్ బిల్డింగ్ సిండ్రోమ్' అంటున్నారని, తలనొప్పి, దగ్గు ప్రధాన లక్షణాలని పేర్కొన్నారు
    • ఏసీల క్రమం తప్పని నిర్వహణ, వెంటిలేషన్‌తో ముప్పును నివారించవచ్చని సూచన
  • ఇది ఇడ్లీ... ఐటీ ఇంజినీర్ కు శశి థరూర్ క్లాస్!
    08 Mon 21:28

    ఇది ఇడ్లీ... ఐటీ ఇంజినీర్ కు శశి థరూర్ క్లాస్!

    • ఇడ్లీని పిజ్జాలా కట్ చేసిన ఫొటోపై శశిథరూర్ స్పందన
    • ఇది ఇడ్లీ, 'ఇడ్-స్లైస్' కాదంటూ చమత్కార వ్యాఖ్య
    • సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వంటగదిలోకి వెళిటే ఇలాగే ఉంటుందని సెటైర్
    • గతంలోనూ ఇడ్లీ గొప్పతనాన్ని వర్ణించిన కాంగ్రెస్ నేత
    • సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న శశిథరూర్ పోస్ట్
  • పశ్చిమాసియా సంక్షోభం... మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం
    09 Mon 21:18

    పశ్చిమాసియా సంక్షోభం... మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం

    • ఇజ్రాయెల్ నిఘా వివాదం నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కీలక చర్యలు
    • ప్రభుత్వ సెక్యూరిటీ కాంట్రాక్టులపై నిబంధనలు కఠినతరం
    • పాలస్తీనియన్ల ఫోన్ కాల్స్ నిఘాకు తమ క్లౌడ్ సేవల వాడకంపై విచారణ
    • నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించి కొన్ని సేవలు నిలిపివేత
    • మానవ హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రకటన
  • పోయిన పర్సును నిమిషాల్లో అప్పగించిన జపాన్ పోలీసులు... భారతీయ యూట్యూబర్ ఆశ్చర్యం!
    10 Mon 21:17

    పోయిన పర్సును నిమిషాల్లో అప్పగించిన జపాన్ పోలీసులు... భారతీయ యూట్యూబర్ ఆశ్చర్యం!

    • జపాన్‌లో పర్సు పోగొట్టుకున్న ప్రముఖ యూట్యూబర్ ముంబైకర్ నిఖిల్
    • పోలీసులకు ఫిర్యాదు చేసిన పది నిమిషాల్లోనే తిరిగి లభ్యం
    • నగదు, కార్డులతో సహా పర్సులోనివన్నీ భద్రంగా ఉన్నాయని వెల్లడి
    • జపాన్ ప్రజల నిజాయితీ, పోలీసుల పనితీరుపై ప్రశంసల వర్షం
    • ఈ అనుభవాన్ని వీడియోలో పంచుకోవడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV