01 Mon 11:34 ‘చంచల్ గూడ’ జైలు చిప్పకూడు కంటే దారుణమైన బియ్యం సరఫరా చేశారు!: బుద్ధా వెంకన్న వైసీపీ నేతల కారుకూతల్ని ప్రజలు నమ్మారు ‘లోటస్ పాండ్’ బియ్యం తినొచ్చని ఆశపడ్డారు సన్నబియ్యం పథకంపై టీడీపీ నేత ఆగ్రహం
02 Tue 09:29 వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్-లెబనాన్ చర్చలు.. శాశ్వత సరిహద్దు ఒప్పందం దిశగా అమెరికా వ్యూహం! నేటి నుంచి 25 వరకు మూడు రోజుల పాటు ముఖాముఖి సమావేశాలు హిజ్బుల్లా సాయుధ బలగాల నిరాయుధీకరణే ప్రధాన ఎజెండా అమెరికా రక్షణ విభాగం 'సెంట్‌కామ్' ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా వ్యవస్థ లెబనాన్ ఆర్థిక పునర్నిర్మాణానికి కీలకంగా చర్చలు
03 Tue 09:22 ఇరాన్‌లో ఇజ్రాయెల్ ముఠా గుట్టురట్టు.. 3,292 మంది అరెస్ట్ ఇజ్రాయెల్ తరఫున గూఢచర్యం, దేశ వ్యతిరేక ప్రచారాల ఆరోపణలు అరెస్ట్ అయిన వారిలో ఇజ్రాయెల్ కోసం నేరుగా ఆపరేషన్లు ఇప్పటికే 1,061 మందిపై దోషారోపణ పత్రాల జారీ వందలాది మంది అనుమానితుల ఆస్తుల జప్తు అక్రమ నిర్బంధాలు జరుగుతున్నాయంటూ ‘అమ్నెస్టీ’ ఆందోళన
04 Tue 09:13 పుట్టినరోజున విషెస్ చెప్పని త్రిష.. విజయ్‌తో స్నేహానికి ఫుల్‌స్టాప్? విజయ్, త్రిష మధ్య బంధం ముగిసిందంటూ జోరుగా ప్రచారం పుట్టినరోజున విజయ్‌కు విషెస్ చెప్పకుండా మౌనం పాటించిన త్రిష భార్య సంగీతతో విజయ్ తిరిగి కలిసిపోవడమే కారణమని ఊహాగానాలు గతంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు ఈ పరిణామంతో వారి స్నేహానికి ముగింపు పడినట్లేనని చర్చ
05 Tue 09:10 ‘నాన్నా... నన్ను కాపాడండి’.. లక్నో అగ్నిప్రమాదం వెనుక గుండెల్ని పిండేస్తున్న కథలు! లక్నో అగ్నిప్రమాదంలో 18 మంది మృతి తండ్రికి చివరి ఫోన్‌కాల్ చేసిన ఓ యువకుడు సాయం కోసం కుటుంబాలకు కాల్ చేసిన విద్యార్థులు బాత్రూమ్‌ల్లో దాక్కొని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం దట్టమైన పొగతో ఊపిరాడక పలువురి మృతి
06 Tue 09:02 టీడీపీ ఆత్మగౌరవ ఉద్యమం, క్యాన్సర్ హాస్పిటల్ మానవతా ఉద్యమం: పెమ్మసాని ఎన్టీఆర్ దూరదృష్టికి, చంద్రబాబు కార్యదీక్షకు బసవతారకం ఆసుపత్రి నిదర్శనమని వ్యాఖ్య ఆశయాలకు వారసుడిగా నిలిచిన నందమూరి బాలకృష్ణకు ప్రశంసలు 100 పడకలతో మొదలై 650 పడకలకు చేరిందన్న పెమ్మసాని
07 Tue 08:57 హోంశాఖ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన కొడాలి నాని! 2021 పంచాయతీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు కొడాలి నాని ప్రాసిక్యూషన్‌కు కూటమి ప్రభుత్వం అనుమతి ప్రాసిక్యూషన్ ఉత్తర్వులను ఏపీ హైకోర్టులో సవాల్ చేసిన మాజీ మంత్రి ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్
08 Tue 08:48 తన పతనానికి తానే కారణం.. ఆ రెండే ఆయన్ను తీవ్రంగా దెబ్బతీశాయి: స్టార్మర్ రాజీనామాపై ట్రంప్ బ్రిటన్ ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా ఇంధనం, వలసల విధానంలో స్టార్మర్ విఫలమయ్యారని ట్రంప్ విమర్శ ఇరాన్‌పై దాడుల విషయంలో అమెరికాకు సహకరించలేదని ఆరోపణ లేబర్ పార్టీ తదుపరి నేతగా ప్రముఖంగా వినిపిస్తున్న ఆండీ బర్న్‌హామ్ పేరు
09 Tue 08:34 నా 15 ఏళ్ల కెరీర్‌లో నాన్న ఒక్క ఫీడ్‌బ్యాక్ ఇవ్వలేదు.. 72 ఏళ్ల వయసులోనూ ఆయన ఫిట్‌గా ఉండటానికి కారణం అదే: రామ్ చరణ్ రిపబ్లిక్ సమ్మిట్ 2026లో అర్ధాంగి ఉపాసనతో కలిసి పాల్గొన్న రామ్ చరణ్ వారసత్వపు ఒత్తిడి, తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు పంచుకున్న చెర్రీ మొదటి సినిమా తర్వాత కష్టపడితేనే గుర్తింపు ఉంటుందన్న మెగా పవర్‌స్టార్ నాన్న 15 ఏళ్లలో ఒక్కసారీ సలహా ఇవ్వలేదని, చేతిపట్టుకుని నడిపించలేదని వెల్లడి 72 ఏళ్ల వయసులోనూ చిరంజీవి వర్కౌట్లు చేస్తారని తెలిపిన చరణ్
10 Tue 08:16 'మా ఇంటి బంగారం' టీమ్‌కు మెగా ప్రశంసలు.. సమంతకు సారె పెట్టిన చిరంజీవి దంపతులు 'మా ఇంటి బంగారం' చిత్ర బృందాన్ని అభినందించిన చిరంజీవి సమంత-రాజ్ నిడిమోరు జంటకు సారె పెట్టిన చిరు, సురేఖ దర్శకురాలు నందిని రెడ్డితో కలిసి మెగాస్టార్‌ను కలిసిన టీమ్ తొలి వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్లు రాబట్టిన సినిమా