విశాఖలో దారుణం.. ఏడేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడి అత్యాచారం
- పక్కింట్లో నివసించే బాలికపై బాలుడి అత్యాచారం
- ఈ నెల 4న ఘటన
- పోలీసుల అదుపులో నిందితుడు
అయినప్పటికీ ఆచూకీ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పక్కింట్లో వెతికారు. ఆ సమయంలో బాలుడు, బాలిక ఇద్దరే అక్కడ ఉన్నారు. దీంతో బాలికపై బాలుడు అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించిన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు.