బందరు పోర్టు పిటిషన్పై 12న విచారిస్తామన్న హైకోర్టు
- న్యాయవాదుల విధుల బహిష్కరణ కారణంగా విచారించలేమన్న కోర్టు
- సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
- ఇది చట్టవిరుద్ధమన్న నవయుగ
సంస్థ సకాలంలో పనులు ప్రారంభించనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. దీనిపై ప్రభుత్వం 66వ నంబరు జీవోను జారీ చేసింది. ఈ జీవో చట్టవిరుద్ధమని, భూములు అప్పగించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిన కారణంగానే తాము పనులు ప్రారంభించలేకపోయామని తన పిటిషన్లో పేర్కొంది. అయితే పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈరోజు ఏపీ న్యాయవాదుల విధుల బహిష్కరణ కారణంగా12న విచారిస్తామని తెలిపింది.