తిరుమల వెంకన్న కోసం తయారైన గద్వాల 'ఏరువాడ వస్త్రాలు'!
- నేడు స్వామికి అందనున్న కానుక
- బ్రహ్మోత్సవాల సందర్భంగా అలంకరణ
- తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
ఇదిలావుండగా, తిరుమలలో ఈ ఉదయం భక్తుల రద్దీ అత్యంత సాధారణంగా ఉంది. స్వామి సర్వ దర్శనం కోసం కేవలం ఒక్క కంపార్టుమెంట్ లో మాత్రమే భక్తులు వేచివున్నారు. ప్రత్యేక ప్రవేశం, టైమ్ స్లాట్ టోకెన్ సహా, అన్ని రకాల దర్శనాలకూ రెండు గంటల్లోపే సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు.