ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'వాల్మీకి' నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్ సిద్ధం
    01 Wed 17:47

    'వాల్మీకి' నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్ సిద్ధం

    • హరీశ్ శంకర్ నుంచి 'వాల్మీకి'
    • తమిళ 'జిగర్తాండ'కి రీమేక్ 
    • ఈ నెల 20వ తేదీన విడుదల  
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం... రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ
    02 Mon 23:03

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం... రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

    • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం
    • మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటన
    • గాయపడిన వారికి రూ. 50 వేల ఆర్థిక సహాయం
    • ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం చెల్లింపు
    • బాధితులకు స్థానిక అధికారులు అన్ని విధాలా సాయం చేస్తున్నారని వెల్లడి
  • 50 ఏళ్ల బ్లాక్ హోల్ మిస్టరీ వీడింది!
    03 Mon 22:57

    50 ఏళ్ల బ్లాక్ హోల్ మిస్టరీ వీడింది!

    • పాలపుంత మధ్యలో బ్లాక్‌హోల్ నుంచి గాలులు వీస్తున్నట్టు గుర్తింపు
    • శాస్త్రవేత్తల 50 ఏళ్ల అన్వేషణకు దొరికిన కీలక ఆధారం
    • అల్మా టెలిస్కోప్ డేటాతో రహస్యాన్ని ఛేదించిన పరిశోధకులు
    • ఈ గాలులు నక్షత్రాల ఏర్పాటును నెమ్మదింపజేస్తాయని వెల్లడి
  • చెప్పినట్టుగానే పెద్దాయనను కలిసిన చంద్రబాబు... వీడియో ఇదిగో!
    04 Mon 22:55

    చెప్పినట్టుగానే పెద్దాయనను కలిసిన చంద్రబాబు... వీడియో ఇదిగో!

    • పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో వృద్ధుడితో ప్రత్యేక భేటీ
    • కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ ఆనందం
    • వృద్ధుడిని ఆలింగనం చేసుకుని, ఆరోగ్యంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి
    • చంద్రబాబును చూడటంతో మనసు నిండిపోయిందన్న సత్యనారాయణ
  • ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక...!
    05 Mon 22:39

    ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక...!

    • ప్రముఖ గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక మందన్న
    • ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్
    • ఇటీవల రష్మికపై సీక్రెట్ గా లుక్ టెస్ట్ నిర్వహించిన చిత్రబృందం!
    • గతంలో సాయి పల్లవి, రుక్మిణి వసంత్ పేర్లు పరిశీలన
  • ఫిలిప్పీన్స్ ను అతలాకుతలం చేసిన భూకంపం... 32 మంది మృతి
    06 Mon 22:38

    ఫిలిప్పీన్స్ ను అతలాకుతలం చేసిన భూకంపం... 32 మంది మృతి

    • దక్షిణ ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం
    • కనీసం 32 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు
    • కూలిన భవనాలు, విరిగిపడిన కొండచరియలు.. తీవ్ర నష్టం
    • జారీ అయిన సునామీ హెచ్చరికలు, తర్వాత ఉపసంహరణ
    • ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
  • రేపు విశాఖకు పవన్ కల్యాణ్, నారా లోకేష్... మృతుల కుటుంబాలకు పరామర్శ
    07 Mon 22:28

    రేపు విశాఖకు పవన్ కల్యాణ్, నారా లోకేష్... మృతుల కుటుంబాలకు పరామర్శ

    • విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం, 9 మంది కార్మికులు మృతి
    • ఉక్కు ద్రవం మీదపడటంతో పలువురికి తీవ్ర గాయాలు
    • రేపు విశాఖలో పర్యటించనున్న పవన్ కల్యాణ్, నారా లోకేష్
    • మృతుల కుటుంబాలను పరామర్శించనున్న నేతలు
  • నెలకు రూ.20 వేల అదనపు ఆదాయం కావాలా? చాట్ జీపీటీ ఏం చెప్పిందో చూడండి!
    08 Mon 22:18

    నెలకు రూ.20 వేల అదనపు ఆదాయం కావాలా? చాట్ జీపీటీ ఏం చెప్పిందో చూడండి!

    • అదనపు ఆదాయం కోసం ఇతర పనులు చేయాలనుకుంటున్నారా?
    • సంపాదించే ముందు ఖర్చులను సమీక్షించుకోవాలని చాట్‌జీపీటీ సూచన
    • గంటకు ఎంత సంపాదించగలరో లెక్కించుకోవడం చాలా ముఖ్యం
    • 90 రోజుల ప్రయోగంతో మీ ఆలోచనను పరీక్షించుకోవచ్చు
    • కుటుంబ బంధం, నిద్ర కంటే అదనపు ఆదాయం ముఖ్యం కాదు
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9కి పెరిగిన మృతుల సంఖ్య... ఘటన స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత, ఎంపీ భరత్
    09 Mon 22:05

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9కి పెరిగిన మృతుల సంఖ్య... ఘటన స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత, ఎంపీ భరత్

    • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని సందర్శించిన హోంమంత్రి అనిత
    • ప్రమాదం జరిగిన తీరును ఉద్యోగులను అడిగి తెలుసుకున్న వైనం
    • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం
    • విశాఖ కలెక్టరేట్‌లో సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు
    • ఈ దుర్ఘటనలో 9 మంది కార్మికులు మృతి చెందినట్లు నిర్ధారణ
  • మళ్లీ చిన్న కార్లకే జై.. పుంజుకుంటున్న హ్యాచ్‌బ్యాక్ మార్కెట్!
    10 Mon 22:04

    మళ్లీ చిన్న కార్లకే జై.. పుంజుకుంటున్న హ్యాచ్‌బ్యాక్ మార్కెట్!

    • ఎస్‌యూవీల హవాకు బ్రేకులు.. మళ్లీ పుంజుకుంటున్న చిన్న కార్ల అమ్మకాలు
    • మారుతీ ఆల్టో, ఎస్-ప్రెస్సో అమ్మకాలు రెట్టింపు.. మార్కెట్లో జోరు
    • కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న టాటా టియాగో, టియాగో ఈవీ
    • పెరిగిన ఎస్‌యూవీల ధరల వల్లే హ్యాచ్‌బ్యాక్‌ల వైపు చూస్తున్న సామాన్యులు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV