యూఎస్ ఓపెన్ లో మరో సంచలనం... జకోవిచ్ కూడా ఇంటికి!
- ఆట మధ్యలో పట్టేసిన తొడ కండరాలు
- ఓటమి ముంగిట రిటైర్డ్ హర్ట్ గా వెనక్కు
- మహిళా టాప్ సీడ్ నయోమీ ఒసాకా కూడా ఓటమి
మరో పోటీలో రెండో సీడ్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ 6-3, 6-1, 6-2 తేడాతో క్రొయేషియాకు చెందిన సిలిచ్ పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ విభాగంలోనూ ఓ సంచలనం నమోదైంది. టాప్ సీడ్ నయోమీ ఒసాకా, 5-7, 4-6 తేడాతో 13వ సీడ్, స్విస్ కు చెందిన బెన్సిచ్ చేతిలో ఓడిపోయింది.