భారీ ప్రాజెక్టులతో షాలినీ పాండే దశ తిరిగినట్టే
- 'అర్జున్ రెడ్డి'తో షాలినీ పాండేకి క్రేజ్
- ఆశించిన స్థాయిలో దక్కని అవకాశాలు
- రణ్ వీర్ సింగ్ జోడీగా హిందీ మూవీ
దాంతో ఇక ఈ అమ్మాయి పని అయిపోయిందనే అంతా అనుకున్నారు. కానీ లక్కీగా ఈ అమ్మాయి యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో 3 భారీ సినిమాల్లో చేయడానికి డీల్ కుదుర్చుకుందనేది తాజా సమాచారం. ఆ మూడింటిలో ఒక సినిమాలో ఆమె రణ్ వీర్ సింగ్ జోడీగా కనిపించనుందట. ఈ మూడు సినిమాలతో షాలినీ పాండే దశ తిరిగిపోవడం ఖాయమనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది.