దూసుకుపోతోన్న 'ఆర్ డి ఎక్స్ లవ్' టీజర్
- పాయల్ తదుపరి సినిమా 'ఆర్ డి ఎక్స్ లవ్'
- అడల్ట్ కంటెంట్ తో వచ్చిన టీజర్
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
శంకర్ భాను దర్శకత్వంలో తేజు కంచర్ల హీరోగా 'ఆర్ డి ఎక్స్ లవ్' సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు. గ్లామర్ ఒలకబోసే విషయంలో ఈ సుందరి 'ఆర్ ఎక్స్ 100' కి మించి రెచ్చిపోయింది. అడల్ట్ కంటెంట్ తో ఈ టీజర్ యూట్యూబ్ లో దూసుకుపోతూ, 2.5 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.