ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అమెరికాలో నిరాశపరిచిన సాహో.. వసూళ్లలో ఆరోస్థానం!
    Sat 09:14

    అమెరికాలో నిరాశపరిచిన సాహో.. వసూళ్లలో ఆరోస్థానం!

    • ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన సాహో
    • ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన సినిమా
    • అమెరికా ప్రీమియర్‌లో 915 వేల డాలర్ల వసూళ్లు
    Read full story
  • తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు ప్రకటించిన కేంద్రం
    Tue 20:07

    తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు ప్రకటించిన కేంద్రం

    • తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని పెంచుతూ 8 కొత్త వీక్లీ రైళ్లు
    • కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి నుంచి ఈ రైళ్లు నడపనున్నట్టు వెల్లడి
    • తిరుపతి, భువనేశ్వర్, జైపూర్ వంటి నగరాలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం
    • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కొత్త రైళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించిన వైనం
    Read full story
  • కేరళ బాణసంచా పేలుడు విషాదం... సురేశ్ గోపికి ప్రధాని మోదీ కీలక ఆదేశాలు
    Tue 19:53

    కేరళ బాణసంచా పేలుడు విషాదం... సురేశ్ గోపికి ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

    • త్రిస్సూర్ పూరం బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
    • ప్రమాదంలో 13 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
    • హుటాహుటిన త్రిస్సూర్ వెళ్లాలని స్థానిక ఎంపీగా ఉన్న సురేశ్ గోపికి ప్రధాని మోదీ ఆదేశం
    • ఘటనాస్థలికి బయల్దేరిన కేంద్రమంత్రి సురేశ్ గోపి
    • కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలతో సహాయక చర్యల సమన్వయం
    Read full story
  • టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... ఈసారి కూడా సన్ రైజర్స్ కు మొదట బ్యాటింగ్
    Tue 19:27

    టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... ఈసారి కూడా సన్ రైజర్స్ కు మొదట బ్యాటింగ్

    • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
    • మొదట బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ అక్షర్ పటేల్
    • ఢిల్లీకి ఇది వరుసగా 8వ టాస్ విజయం, హైదరాబాద్‌కు 7వ టాస్ ఓటమి
    • ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అక్షర్ పటేల్‌కు ఇది 100వ మ్యాచ్
    Read full story
  • చీకట్లో చంపడం, పగలు వెళ్లి పరామర్శించడం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది: పార్థసారథి
    Tue 19:16

    చీకట్లో చంపడం, పగలు వెళ్లి పరామర్శించడం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది: పార్థసారథి

    • పెద్ద దస్తగిరి హత్య వెనుక వైసీపీ అగ్రనేతల హస్తం ఉందన్న పార్థసారథి
    • దస్తగిరి ఇంట్లో వందల కోట్ల విలువైన ఆస్తి పత్రాలు ఎలా దొరికాయని ప్రశ్న
    • వైసీపీ అనుమతులపై కేంద్ర ఎన్నికల సంఘం పునరాలోచన చేయాలని డిమాండ్
    Read full story
  • నరేంద్ర మోదీపై ఖర్గే 'ఉగ్రవాది' వ్యాఖ్య... తీవ్రంగా స్పందించిన బండి సంజయ్
    Tue 19:13

    నరేంద్ర మోదీపై ఖర్గే 'ఉగ్రవాది' వ్యాఖ్య... తీవ్రంగా స్పందించిన బండి సంజయ్

    • ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ దేశాన్ని రక్తమోడేలా చేసిందని ఆగ్రహం
    • మోదీ హయాంలో ఉగ్రవాదుల పట్ల సానుకూల విధానం అంతమైందన్న బండి సంజయ్
    • మన సైన్యాన్ని ఆధారాలు అడిగిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం
    Read full story
  • కేరళలో ఘోర విషాదం... బాణసంచా పరిశ్రమలో పేలుడు, 13 మంది మృతి
    Tue 19:05

    కేరళలో ఘోర విషాదం... బాణసంచా పరిశ్రమలో పేలుడు, 13 మంది మృతి

    • త్రిస్సూర్ పూరం వేడుకల్లో భారీ పేలుడు
    • ఘటనలో 13 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
    • బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం
    • అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం, సహాయక చర్యలు ముమ్మరం
    • ఘటనపై విచారణకు ఆదేశించిన అధికారులు
    Read full story
  • మోదీకి పేరు వస్తుందనే మహిళా బిల్లును అడ్డుకున్నారు: డీకే అరుణ
    Tue 19:05

    మోదీకి పేరు వస్తుందనే మహిళా బిల్లును అడ్డుకున్నారు: డీకే అరుణ

    • మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తీవ్రంగా స్పందించిన డీకే అరుణ
    • మహిళలు చట్టసభల్లోకి రావడం విపక్షాలకు ఇష్టం లేదని ఆరోపణ
    • డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనేది అపోహ మాత్రమేనని వ్యాఖ్య
    Read full story
  • పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు
    Tue 18:54

    పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు

    • అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్... హైదరాబాదులో శస్త్రచికిత్స
    • పవన్ త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించిన జనసైనికులు
    • పూజలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు, అభిమానులు
    Read full story
  • మహిళల పొలిటికల్ కెరీర్ పై ఎంపీ పప్పు యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
    Tue 18:45

    మహిళల పొలిటికల్ కెరీర్ పై ఎంపీ పప్పు యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు

    • పురుష నేతల గదుల్లో గడపకుండా మహిళలు రాజకీయాల్లో ముందుకు సాగలేరన్న పప్పు యాదవ్
    • మహిళలను దోపిడీ చేయడం రాజకీయ సంస్కృతిగా మారిపోయిందని వ్యాఖ్య
    • పప్పు యాదవ్‌కు నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV