ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ సింధు
    01 Fri 09:22

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ సింధు

    • ఇటీవల  ప్రపంచ చాంపియన్‌షిప్ గెల్చుకున్న సింధు
    • తల్లిదండ్రులతో కలిసి స్వామి వారి అభిషేక సేవ
    • స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
  • ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట ఒక మొక్క నాటాలి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ పవన్ కల్యాణ్ పిలుపు
    02 Fri 11:07

    ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట ఒక మొక్క నాటాలి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ పవన్ కల్యాణ్ పిలుపు

    • మూలపాడులోని బటర్ ఫ్లై పార్కులో తెల్ల పొనికి మొక్కను నాటిన పవన్
    • తన తల్లి అంజనా దేవికి అంకితం ఇస్తూ మొక్క నాటిన వైనం
    • 2.5 కోట్ల సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం
  • ట్రంప్ తిట్టినా లైట్ తీసుకున్న నెతన్యాహు.. కుటుంబాల్లో గొడవలు సహజమేనంటూ సమర్థన!
    03 Fri 11:05

    ట్రంప్ తిట్టినా లైట్ తీసుకున్న నెతన్యాహు.. కుటుంబాల్లో గొడవలు సహజమేనంటూ సమర్థన!

    • ట్రంప్ ఘాటు వ్యాఖ్యలను కొట్టిపారేసిన నెతన్యాహు
    • వ్యూహాత్మక అంశాల్లోనే చిన్న విభేదాలని వివరణ
    • కుటుంబ గొడవల్లాంటివేనని ఇజ్రాయెల్ ప్రధాని సమర్థన
    • ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరుదేశాలు ఏకతాటిపై ఉన్నాయని స్పష్టీకరణ
  • పండు మాస్టర్‌కు అండగా ఎమ్మెల్యే పల్లా.. వైద్య ఖర్చులన్నీ భరిస్తానని హామీ
    04 Fri 11:02

    పండు మాస్టర్‌కు అండగా ఎమ్మెల్యే పల్లా.. వైద్య ఖర్చులన్నీ భరిస్తానని హామీ

    • రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొరియోగ్రాఫర్ పండు మాస్టర్
    • వైద్య ఖర్చులన్నీ భరిస్తానని ముందుకొచ్చిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
    • పండు మాస్టర్‌కు సర్జరీ పూర్తి, ప్రాణాపాయం లేదన్న వైద్యులు
    • పూర్తిగా కోలుకునేందుకు ఆరు నెలల విశ్రాంతి అవసరమని వెల్లడి
    • ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
  • డీకే శివకుమార్‌కు షాక్‌.. శాఖ నచ్చలేదని మంత్రి రాజీనామా
    05 Fri 10:59

    డీకే శివకుమార్‌కు షాక్‌.. శాఖ నచ్చలేదని మంత్రి రాజీనామా

    • మంత్రిపదవికి రామలింగారెడ్డి రాజీనామా
    • బెంగళూరు అభివృద్ధి శాఖ దక్కకపోవడంతో అసంతృప్తి
    • డీకే శివకుమార్ మాట తప్పారని ఆరోపణ
    • కెమెరా ముందే రాజీనామా లేఖపై సంతకం
    • ఎమ్మెల్యేగా కొనసాగుతానని ప్రకటన
  • మొత్తానికి పది యుద్ధాలు అవుతాయేమో.. ట్రంప్
    06 Fri 10:54

    మొత్తానికి పది యుద్ధాలు అవుతాయేమో.. ట్రంప్

    • 8 యుద్ధాలు ముగించానన్న అమెరికా అధ్యక్షుడు 
    • రష్యా-ఉక్రెయిన్‌పై తొమ్మిదో శాంతి ప్రయత్నం చేస్తున్నానని వెల్లడి
    • ఉక్రెయిన్‌కు అమెరికన్ కాంగ్రెస్ భారీ ప్యాకేజీ
    • పుతిన్-జెలెన్‌స్కీల చర్చలకు ట్రంప్ మొగ్గు
  • టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. సూర్యకుమార్‌పై వేటు!
    07 Fri 10:28

    టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. సూర్యకుమార్‌పై వేటు!

    • సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించి కొత్త సారథి నియామకం
    • వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మకు దక్కనున్న అవకాశం
    • సూర్యకుమార్ పేలవ ఫామ్ కారణంగా బీసీసీఐ నిర్ణయం
    • జూన్ 7న జరిగే సమావేశంలో అధికారిక ప్రకటన
  • మంత్రి నారా లోకేశ్‌ చొరవ.. నేడు మంగళగిరిలో మెగా జాబ్ మేళా
    08 Fri 10:26

    మంత్రి నారా లోకేశ్‌ చొరవ.. నేడు మంగళగిరిలో మెగా జాబ్ మేళా

    • నేడు వీజే జూనియర్ కాలేజీలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు జాబ్ మేళా
    • 950కి పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూల నిర్వహణ
    • ఎంపికైన వారికి రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం
  • ఆర్‌బీఐ పాలసీ ఎఫెక్ట్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు!
    09 Fri 10:20

    ఆర్‌బీఐ పాలసీ ఎఫెక్ట్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు!

    • లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
    •  ఆర్‌బీఐ నిర్ణయంపై ఆశలు
    •  5.25 శాతంగా రెపో రేటు
    •  అదానీ, ఐసీఐసీఐ లాభాలు
    •  డాలర్‌తో రూపాయి బలోపేతం
  • ఖమేనీతో భేటీ గౌరవంగా భావిస్తా.. ట్రంప్‌ వైఖరిలో కీలక మార్పు!
    10 Fri 10:18

    ఖమేనీతో భేటీ గౌరవంగా భావిస్తా.. ట్రంప్‌ వైఖరిలో కీలక మార్పు!

    • ఇరాన్ సుప్రీం లీరడ్‌తో భేటీకి సిద్ధమన్న ట్రంప్‌
    • యురేనియం విషయంలో ట్రంప్‌ వైఖరిలో కీలక మార్పు
    • శుద్ధి చేసిన యురేనియాన్ని ఇరాన్‌ బయటకు తరలించాల్సిన అవసరం లేదని స్పష్టం
    • దాడిలో ఖమేనీ కుటుంబం మరణించినట్లు వెల్లడి
    • అయినా ఇరాన్ కొత్త నేత ప్రొఫెషనల్‌గా ఉంటారని ఆశాభావం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances IN