దక్షిణాఫ్రికాతో మూడు టీ20లకు భారత జట్టు ప్రకటన.. ధోనీకి మొండిచేయి.. హార్దిక్ పాండ్యా ఇన్!
- ఈ నెల 15 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం
- అనుకున్నట్టే ధోనీకి లభించని చోటు
- భువనేశ్వర్, బుమ్రాలకు విశ్రాంతి
సౌతాఫ్రికాతో తలపడే భారత జట్టు ఇదే..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్(వికెట్ కీపర్), హర్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ.