01 Wed 10:04 బతికుండగానే తల్లిని కాటికి పంపిన యమ‘ధర్మ’రాజు! అనారోగ్యంతో బాధపడుతుండడంతో ముందే చితి పేర్చిన ఘనుడు అద్దె ఇంట్లో చనిపోతే మాట పడాల్సి వస్తుందని నిర్వాకం ఆదుకున్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది
02 Mon 10:28 రోజూ ఇంద్రధనస్సులతో ముస్తాబయ్యే ‘రెయిన్‌బో క్యాపిటల్’ ఎక్కడుందో తెలుసా? ప్రపంచ ఇంద్రధనస్సుల రాజధానిగా హవాయికి గుర్తింపు పసిఫిక్ సముద్ర గాలులు, ఎత్తైన పర్వతాలు, పచ్చని లోయలే కారణం రాత్రి పూట వచ్చే ‘మూన్‌బోస్’ ప్రత్యేకం ఇంద్రధనస్సుల కోసం ప్రత్యేక యాప్
03 Mon 10:25 మే నెలలో తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారికి రికార్డు స్థాయి ఆదాయం మే నెలలో తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయి ఆదాయం వేసవి సెలవులతో భారీగా తరలివచ్చిన భక్తులు 25 లక్షల మందికి పైగా భక్తులకు స్వామివారి దర్శనం హుండీ ద్వారా రూ. 120 కోట్లకు పైగా కానుకలు 12 లక్షల మందికి పైగా తలనీలాలు సమర్పణ
04 Mon 10:23 ఇరాన్ రాడార్లు.. డ్రోన్ కంట్రోల్ వ్యవస్థపై అమెరికా భీకరదాడులు కువైట్ గగనతలంలోకి వచ్చిన క్షిపణులను అడ్డుకున్న ఎయిర్ డిఫెన్స్ ఇరు దేశాల దాడులతో 2 శాతం పెరిగిన చమురు ధరలు భూగర్భ క్షిపణి టన్నెళ్లను వేగంగా పునరుద్ధరిస్తున్న ఇరాన్
05 Mon 10:20 ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 65కి పెంపు?.. విద్యాశాఖ అధికారి వ్యాఖ్యలతో కొత్త చర్చ! ఏపీలో ఉద్యోగుల పదవీ విరమణ వయసుపై మళ్లీ చర్చ వయసును 65 ఏళ్లకు పెంచే అవకాశం ఉందన్న విద్యాశాఖ అధికారి నెల్లూరు జిల్లాలో ఓ సన్మాన సభలో జేడీ మువ్వా రామలింగం వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో 62 ఏళ్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు
06 Mon 10:18 గనుల డిపోలో భారీ పేలుడు.. మయన్మార్‌లో 55 మంది మృతి చైనా సరిహద్దు సమీపంలోని తిరుగుబాటుదారుల ప్రాంతంలో ఘటన మృతుల్లో 25 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు వాయుసేన దాడి అని పొరబడిన స్థానిక ప్రజలు రసాయనాల అస్థిరత వల్లే ప్రమాదమని తిరుగుబాటు గ్రూపు వెల్లడి
07 Mon 10:12 ప్రేక్షకులు దేవుళ్లు.. సినిమా ఓ సేవ: జాన్వీ కపూర్ సోషల్ మీడియా రివ్యూలనూ పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడి ప్రేక్షకుల అభిప్రాయాలే తమని రాటుదేలుస్తాయని వ్యాఖ్యలు నిజాయతీగా తీసే సినిమాలకు ఆదరణ ఖాయమని ధీమా జాన్వీ హీరోయిన్‌గా నటించిన ‘పెద్ది’ జూన్ 4న విడుదల
08 Mon 09:49 ఇరాన్ రాజకీయాల్లో కార్చిచ్చు: ‘సైనిక తిరుగుబాటు’ అంటూ అధ్యక్షుడు పెజెష్కియాన్ రాజీనామా ఐఆర్‌జీసీ కమాండర్ల చేతుల్లోకి వెళ్లిన దేశ సర్వాధికారాలు క్షిపణి దాడులను ‘పిచ్చిచర్య’గా అభివర్ణించిన అధ్యక్షుడు సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి లేఖ టెహ్రాన్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం!
09 Mon 09:45 భారత్ భూభాగాలను మేమూ ఆక్రమించాం: నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు ప్రధాని బాలెన్ షా వ్యాఖ్యలపై నేపాల్ పార్లమెంటులో తీవ్ర గందరగోళం ఇవి ఆక్రమణలు కావని, నో-మ్యాన్స్ ల్యాండ్‌లో వినియోగమని ప్రభుత్వం వివరణ ప్రధానికి పూర్తి సమాచారం లేదన్న మాజీ దౌత్యాధికారులు లిపులేఖ్, కాలాపానీ వివాదంపై మరోసారి రాజుకున్న చర్చ
10 Mon 09:27 కోహ్లీతో అనుష్క స్టెప్పులు: ఆర్సీబీ రిపీట్ హిస్టరీ వేళ.. వైరల్ అవుతోన్న ‘విరుష్క’ విక్టరీ డ్యాన్స్! స్టేడియంలో భార్యకు ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చిన రన్ మెషీన్ బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తీక్‌తో కలిసి విరాట్ జోష్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆఫ్టర్ పార్టీ వీడియో