యూఎస్ ఓపెన్ లో రోజర్ ఫెదరర్ కు చెమటలు పట్టించిన భారత యువ కెరటం సుమిత్ నాగల్!
- యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ పోటీలు
- ఫెదరర్ తో ఆడిన సుమిత్ నాగల్
- తొలి సెట్ లో విజయం
- ఆపై సత్తా చాటి రెండో రౌండ్ కు స్విస్ స్టార్
కాగా, 2015లో వింబుల్డన్ బాయ్స్ డబుల్స్ చాంపియన్ షిప్ ను గెలుచుకున్న నాగల్, బ్రెజిల్ కు చెందిన జావో మెనేజస్ ను 5-7, 6-4, 6-3 తేడాతో క్వాలిఫయర్ పోటీలో ఓడించి, యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. ఈ సంవత్సరం యూఎస్ ఓపెన్ తో నాగల్ తో పాటు ప్రజనేశ్ గుణేశ్వరన్ కూడా ఆడుతున్నాడు.