పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించే ప్రసక్తే లేదు: మంత్రి పెద్దిరెడ్డి
- రీటెండరింగ్ ద్వారానే పోలవరం పనులను పూర్తి చేస్తాం
- త్వరలోనే టెండర్లను ఖరారు చేస్తాం
- రూ. 60 వేల కోట్లతో ప్రతి ఇంటికి నీటినిచ్చే ప్రాజెక్టును చేపట్టబోతున్నాం
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటిని ఇచ్చే ప్రాజెక్టును చేపట్టబోతున్నామని... రూ. 60 వేల కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టుకు టెండర్లను ఆహ్వానిస్తామని పెద్దిరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రూ. 30 వేల కోట్ల సాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని వెల్లడించారు.