దేశం గొప్ప ప్రజా నాయకుడిని కోల్పోయింది : అరుణ్‌జైట్లీ భార్యకు సోనియా సంతాప లేఖ
- పార్టీలకతీతంగా అభిమానించే నేత ఆయన
- మృత్యువుతో చివరి వరకు పోరాడిన వ్యక్తి
- దేశానికి ఎంతో సేవ చేయాల్సిన వ్యక్తి నిష్క్రమణ జీర్ణించుకోలేనిది
ఏ పదవిలో ఉన్నా గొప్ప వాగ్ధాటి, విజ్ఞతతో వ్యవహరించేవారన్నారు. ‘ఈ కష్టకాలంలో ఏ మాటలు మిమ్మల్ని ఓదార్చలేవని నాకు తెలుసు. కానీ ఇటువంటి కష్టకాలంలో మీ బాధను పంచుకోవడానికి, ఆదుకోవడానికి నేనున్నాను’ అంటూ ఆ లేఖలో సోనియా పేర్కొన్నారు. అరుణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు.