ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. జైట్లీ పార్థివ దేహానికి నివాళి!
- పులమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన నేత
- నివాళులు అర్పించిన గల్లా, కేశినేని, కనకమేడల
- ఈ నెల 9న ఎయిమ్స్ లో చేరిన జైట్లీ
ఈ క్రమంలో ఈ నెల 9న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన జైట్లీ.. నిన్న మధ్యాహ్నం 12.07 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కాగా, ఈరోజు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్, కంభంపాటి రామ్మోహన్రావు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ జైట్లీకి నివాళి అర్పించారు. మరోవైపు జైట్లీ పార్థివదేహాన్ని ప్రస్తుతం ఆయన ఇంటి నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఊరేగింపుగా తీసుకెళుతున్నారు.