జైట్లీ మృతి నాకు తీరని లోటు: వెంకయ్య నాయుడు
- నాకున్న అత్యంత సన్నిహితుల్లో జైట్లీ ఒకరు
- జైట్లీ ఒక న్యాయకోవిదుడు, ఉత్తమ పార్లమెంటేరియన్
- పన్ను విధానంలో సమూల మార్పులకు కృషి చేశారు
జైట్లీ మరణవార్తతో చెన్నైలో ఉన్న వెంకయ్య... తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. ఉన్నపళంగా ఢిల్లీకి బయల్దేరారు. చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు స్పందించారు.