Fri 14:41 హీరో రాజ్ తరుణ్ అరెస్ట్... బెయిల్ కారు యాక్సిడెంట్ కేసులో రాజ్ తరుణ్ అరెస్ట్ స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు స్టేషన్ బెయిల్ పై విడుదల Read full story
Thu 14:16 మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ కాదా?: జగన్ ఏపీలో హత్యా రాజకీయాలు చేస్తోంది చంద్రబాబే అన్న జగన్ వైఎస్సార్‌ను పులివెందులకే పరిమితం చేసేందుకు రాజారెడ్డిని చంపారని వ్యాఖ్య బాలకృష్ణ గన్ పట్టుకుని ఇద్దరిని కాల్చిపడేశారన్న జగన్ Read full story
Thu 14:10 బండ్ల గణేష్ తో చాలా క్లోజ్ గా పవన్ కల్యాణ్... వీడియో వైరల్ చిరంజీవి కొత్త సినిమా వేడుకలో కలిసిన పవన్, బండ్ల గణేష్ బండ్ల గణేష్ భుజంపై ఆప్యాయంగా చేయి వేసి నడిచిన పవన్ వీరిద్దరి మధ్య దూరం పెరిగిందన్న ఊహాగానాలకు తెర పవన్‌ను 'దేవుడు' అని పిలుచుకునే బండ్ల గణేష్ 'గబ్బర్ సింగ్'తో బండ్ల గణేష్‌ను స్టార్ ప్రొడ్యూసర్‌గా నిలబెట్టిన పవన్ Read full story
Thu 13:46 'అక్టోబర్ 7' హంతకుల కోసం ఇజ్రాయెల్ 'హై-టెక్' వేట.. ఒక్కరినీ వదలకుండా 'నీలీ' నీడ! దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ వేటాడేందుకు ఇజ్రాయెల్ 'నీలీ' అనే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు హై-టెక్నాలజీ, ఫేషియల్ రికగ్నిషన్, డిజిటల్ ఆధారాలతో అనుమానితుల గుర్తింపు ఈ ఆపరేషన్ గాజాకే పరిమితం కాకుండా లెబనాన్, ఇరాన్‌లకు విస్తరణ హమాస్ కీలక నేతలను హతమార్చుతున్న వైనం ఈ లక్షిత హత్యలపై చట్టపరమైన, నైతిక ప్రశ్నలు అయినా ఆపరేషన్ కొనసాగింపు Read full story
Thu 13:15 తమిళనాడులో 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు మంత్రి పదవి.. ప్రమాణ స్వీకారంలో ఆసక్తికర ఘటన విజయ్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన ఎస్. రాజేశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చివర్లో నినాదాలు చేయడంతో గవర్నర్ అభ్యంతరం అది ప్రమాణంలో భాగం కాదంటూ చిరునవ్వుతో హెచ్చరించిన గవర్నర్ డీఎంకేతో 20 ఏళ్ల పొత్తు తెంచుకుని విజయ్ పార్టీకి కాంగ్రెస్ మద్దతు Read full story
Thu 13:14 గంటకు రూ.350.. ఏఐ హెడ్‌గేర్‌తో కూరగాయలమ్మే కుర్రాడి అదనపు సంపాదన! బెంగళూరులో ఏఐ పరికరంతో కూరగాయల వ్యాపారి తలపై ఐఫోన్‌తో డేటా కలెక్ట్ చేస్తున్న విజువల్స్ ఏఐ మోడల్స్ ట్రైనింగ్ కోసం సమాచార సేకరణ గంటకు రూ.350 చొప్పున అదనపు ఆదాయం వైరల్ అవుతున్న వీడియో Read full story
Thu 13:13 గుడివాడ గుడిలో కిరీటం మాయం.. రంగంలోకి దేవదాయ శాఖ.. ట్రస్ట్ బోర్డు పరార్! శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి కిరీటాన్ని తాకట్టు పెట్టిన ఆలయ కమిటీ సభ్యులు ఆలయానికి చేరుకుని విచారణ చేపట్టిన దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ తాకట్టు డబ్బులు ఇస్తేనే ఊరికి వస్తానన్న బంగారు కొట్టు వ్యాపారి Read full story
Thu 12:50 ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎబోలాపై అలర్ట్.. ఆ మూడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కీలక సూచనలు ఢిల్లీ విమానాశ్రయంలో ఎబోలాపై హెల్త్ అడ్వైజరీ జారీ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు జ్వరం, వాంతుల వంటి లక్షణాలుంటే వెంటనే అధికారులకు రిపోర్ట్ చేయాలని సూచన ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు Read full story
Thu 12:47 మండుతున్న ఎండలు.. శరీరంలో ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోవద్దు! ఉష్ణోగ్రతలు పెరిగితే వడదెబ్బ తగిలే ముప్పు అవయవాలు దెబ్బతినే ప్రమాదకర స్థితి గందరగోళం, అపస్మారక స్థితి సొంత వైద్యం చేయొద్దు తడిగుడ్డ, ఐస్‌తో శరీరాన్ని చల్లబర్చాలి Read full story
Thu 12:44 కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం.. పోటెత్తిన భక్తులు తొలి పుణ్యస్నానం ఆచరించిన కంచి పీఠాధిపతి, మంత్రులు 12 రోజుల పాటు కొనసాగనున్న పుష్కర వేడుకలు గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల పవిత్ర త్రివేణి సంగమం ఇది భక్తుల కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు Read full story