ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలకు రాజీవ్ గాంధీ ఎన్నడూ పాల్పడలేదు: సోనియా గాంధీ
- మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి
- 1984లో ఫుల్ మెజార్టీతో రాజీవ్ అధికారంలోకి వచ్చారు
- ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఎన్నడూ హరించలేదు
అయితే, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరించేందుకు, వారిని భయపెట్టేందుకు రాజీవ్ ఎన్నడూ తన అధికారాలను ఉపయోగించలేదని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలకు ఆయన ఎప్పుడూ పాల్పడలేదని అన్నారు. ప్రస్తుతం ఆ విలువలను నాశనం చేయాలని చూస్తున్న వారిని ఎదుర్కోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ పై ఉందని, విభజన శక్తులపై పోరాడతామని చెప్పారు.